NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్టు

YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ పిలుపు మేరకు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలు చోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కొండవీటి ఎత్తిపోతల దగ్గర షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో షర్మిల రోడ్డు పై భైఠాయించారు. పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించి తీసుకువెళ్లారు. షర్మిలను మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అలాగే షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు.

అంతకు ముందు షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఇవేళ చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టగా, సుమారు పది వేల మంది వరకూ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలను సాయంత్రంలోగా విడుదల చేయాలని లేకుంటే రేపు సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

Twitter X: ప్రభుత్వ చర్యలు వ్యతిరేకిస్తున్నాం .. కానీ.. ఢిల్లీ మార్చ్ ఖాతాల నిలిపివేతపై ఎక్స్ స్పందన ఇలా

author avatar
sharma somaraju Content Editor

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju