NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఖుషి చేసిన షర్మిల..!

YS Sharmila made Pawan Kalyan fans happy

YS Sharmila: తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల మీడియా విలేకరుల ముందు టిఆర్ఎస్ పార్టీ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు కంటే ఈ కౌంటర్ తో జనసేన అభిమానులు ఎక్కువగా సంబరపడిపోయారు. విషయం ఏమిటంటే ఒక మీడియా ప్రతినిధి కేటీఆర్ షర్మిలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అందుకు ఆమె సమాధానం అడిగాడు. 

 

YS Sharmila made Pawan Kalyan fans happy
YS Sharmila made Pawan Kalyan fans happy

అందుకు షర్మిల ఎంతో వ్యంగ్యంగా “కేటీఆర్ అంటే ఎవరు?” అని ప్రశ్నించింది. పార్టీ సభ్యులతో కూడా కేటీఆర్ అంటే ఎవరు అని ప్రశ్నిస్తూ కొంతసేపు టిఆర్ఎస్ పార్టీ మంత్రిని హేళన చేసింది. ఆ తర్వాత “ఓహో కెసిఆర్ గారి కుమారుడా కేటీఆర్ అంటే…” అని మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ వారికి మహిళలంటే ఎటువంటి గౌరవం లేదని అలాంటి వారి మాటలు మేము పట్టించుకోము అని చెప్పడం గమనార్హం. 

అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా…? గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు కేటీఆర్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవి తమ్ముడు అంటూ అతను కూడా ఇలాగే ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు. 

సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు అన్న ఒక సారి, తమ్ముడు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి వెళుతుంటారు అని వీరంతా ఇక్కడ సీరియస్ గా నిలిచే నేతలు కాదని కేసీఆర్ మాట్లాడడం వివాదాస్పదం అయింది. ఇప్పుడు షర్మిల “కేసీఆర్ కొడుకు కేటీఆర్” కు ట్రీట్మెంట్ ఇవ్వడంతో జనసేన అభిమానులు బాగా సంతోషపడిపోతున్నారు.

author avatar
arun kanna

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?