NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభించిన సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ దీవెనలు అందించారు. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

ఒక పక్క కుమారుడు జగన్ వైసీపీ అధినేత, సీఎంగా ఉండటం, మరో పక్క కుమార్తె షర్మిల జాతీయ పార్టీ కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ కడప లోక్ సభ స్థానానికి పోటీ చేస్తుండటంతో విజయమ్మ ఎవరికి మద్దతుగా ప్రచారం చేస్తారు అనే సందేహాలు వైఎస్ఆర్ అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే విజయమ్మ మాత్రం నామినేషన్ల ప్రక్రియకు ముందే అమెరికా వెళ్లిపోయారు.

ఇటు కుమారుడు, అటు కుమార్తెకు మద్దతు తెలియజేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటించలేదు. అయితే ఎన్నికల ప్రచార ఘట్టంలో ముగింపు రోజైన శనివారం అనూహ్యంగా వైఎస్ విజయమ్మ .. షర్మిలకు మద్దతుగా వీడియో విడుదల చేశారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తొంది. వైఎస్ఆర్ బిడ్డను గెలిపించి పార్లమెంట్ కి పంపాలని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా విజయమ్మ చేసిన ఈ కీలక ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం కుమారుడు వైఎస్ జగన్ కు విజయమ్మ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. దీంతో కన్న తల్లే జగన్ ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైయ్యాయి.

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N