NewsOrbit
న్యూస్

తండ్రి చేసిన మేలే జగన్‌కు దీవెన!

కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ నేడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను విమర్శించారు. వైఎస్ఆర్ పదవ వర్థంతి కార్యక్రమాల్లో సోమవారం పాల్లొన్న విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.

నాడు వై ఎస్ అర్ చేసిన మేలు గుర్తు పెట్టుకున్న ప్రజలు నేడు జగన్ ను అక్కున చేర్చుకున్నారని విజయమ్మ అన్నారు.తండ్రి ఆశయాలు నిలబెడతాడని ప్రజలకు జగన్ పై నమ్మకం ఏర్పడిందని విజయమ్మ అన్నారు. వై ఎస్ ఆర్ లేక పదేళ్లు అవుతున్నా ఆ బాధ ఎవరిలోనూ తగ్గలేదని విజయమ్మ గుర్తు చేశారు.

తన తండ్రి కంటే ప్రజలకు ఎక్కువ మేలు చేయాలన్న తపన జగన్ లో  ఉందని విజయమ్మ అన్నారు. మంచి మనసుతో మంచి పనులు చేయాలనుకునే వారికి పకృతి తో పాటు దేవుడు కూడా సహకరిస్తాడని విజయమ్మ వ్యాఖ్యానించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Leave a Comment