NewsOrbit
న్యూస్

నేడు రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ కీలక సమావేశం

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక సమావేశం నిర్వహణకు సన్నద్దం అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లతో సమావేశం కానున్నారు. నిన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎంపీలతో సమావేశమైన జగన్ .. నేడు రీజనల్ కోఆర్డినేటర్ లతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు.

YS Jagan

 

Read More: Pawan Kalyan: జనసేన పట్ల బీజేపీ వైఖరి ఏమిటి ..? నేడు క్లారిటీ వచ్చేస్తుందా..! ఢిల్లీలో పవన్ బిజీబిజీ

అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి, అంతర్గత సమస్యలపై రీజనల్ కోఆర్డినేటర్ లు నివేదికలను జగన్ కు ఇవ్వనున్నారు. గడప గడపకి మన ప్రభుత్వంతో పాటు పలు నూతన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన రీజనల్ కోఆర్డినేటర్లు సమగ్రమైన నివేదికను పార్టీ అధినేతకు అందజేయనున్నారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం జగన్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహిస్తున్నారు  జగన్. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అంతకు ముందు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.

YSRCP: అంతా ఉత్తుత్తి ప్రచారమే .. తేల్చేసిన సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju