NewsOrbit
న్యూస్

విభజన చట్టం: టీడీపీ వాదనలో వైకాపా కౌంటర్ ఇదేనా?

అభివృద్ధి వికేంద్రీకరణకు.. పరిపాలనా వికేంద్రీకరణ అనేది మొదటి అడుగని బలంగా నమ్ముతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! అందులో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమరావతి ని రాజధానిగా ఉంచుతూనే.. విశాఖ, కర్నూలు లను కూడా క్యాపిటల్ లో భాగస్వాములను చేశారు! మూడు ప్రాంతాలకు రాజధాని విషయంలో ప్రాతినిధ్యం కల్పించినట్లు చేశారు! ఈ సమయంలో ఈ మూడు రాజధానులను గవర్నర్ ఆమోదించకుండా ఉండటానికి వారు చెబుతున్న కారణం.. “విభజన చట్టం”! ఇప్పుడు అదే చట్టంతో టీడీపీపై సెటైర్స్ వేస్తున్నారు వైకాపా నేతలు!

 

అవును.. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదం పొందింది. శాసనమండలిలో నెలరోజులు నానబెట్టడం వల్ల “డీండ్ టు బి పాస్ డ్” కి ఎలిజిబిలిటీ సంపాదించింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ కోర్టులో ఈ మూడురాజధానుల బిల్లు ఉంది. ప్రస్తుతం గవర్నర్ కూడా ఈ బిల్లులపై న్యాయనిపుణులతో చర్చిస్తోన్నారన్న కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలొచ్చనే బెంగలో ఉన్న టీడీపీ నేతలు… విభజన చట్టాన్ని తెరముందుకు తెస్తున్నారు.

ఏపీ విభజన చట్టంలో “ఎ క్యాపిటల్” అని ఉంది కానీ.. “త్రీ క్యాపిటల్స్” అని లేదు అనేది టీడీపీ నేతల వాదన! విభజన చట్టాన్ని పాటించి తీరాలని.. ఈ చట్టం వల్లే ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని చెబుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది! కానీ… విభజనచట్టంలో “ఏపీ – తెలంగాణలకు హైదరాబాద్ 10ఏళ్లు ఉమ్మడిరాజధానిగా ఉండాలి” అని ఉన్న సంగతి తెలిసిందే. మరి 10ఏళ్లు హైదరాబాద్ లో ఉన్న హక్కులను, అవకాశాలను కాదనుకుని.. అమరావతిలో టెంపరరీ నిర్మాణాలు చేపట్టేసి మరీ ఎందుకు హడావిడిగా తరలించారో చెప్పగలారా అని ప్రశ్నిస్తున్నారు వైకాపా నేతలు!! విభజన చట్టం విషయంలో టీడీపీ కి ఉన్న గౌరవం అదంటూ కౌంటర్స్ వేస్తున్నారు!!

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!