NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: పవర్ స్టార్ సినిమాకు వైఎస్సార్సీపీకు సంబంధం లేదు: అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్

పవర్ స్టార్ సినిమాకు వైఎస్సార్సీపీ పార్టీకు ఎటువంటి సంబంధం లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. బాబు చెప్పినట్లు పవన్ నాటకం ఆడుతున్నారని అన్నారు.

 

పవన్ కు విశాఖపట్నం ఎలాంటి అవకాశాలు ఇచ్చిందో, ఎలా ఆదరించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అలాంటి విశాఖపట్నానికి పవన్ ద్రోహం చేస్తున్నారని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పవన్ ను రెండు చేతులూ జోడించి కోరుతున్నా, ఈ రకంగా అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు పవన్. ప్రజలు ఛీకొట్టినా, రెండు చోట్లా ఓడించినా ఇంకా పవన్ కు సిగ్గు రాకపోవడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. మీరు ఎందుకు చంద్రబాబును ఇంకా పట్టుకుని ఊరేగుతున్నారు అని ప్రశ్నించారు అమర్ నాథ్.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju