NewsOrbit
న్యూస్

మహిళల ఖాతాల్లో రూ. 15 వేలు.. జగన్ బటన్ నొక్కడమే ఆలస్యం 

కరోనా రాష్ట్ర నిధులను కొల్లగొట్టినా… ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతని నవరత్నాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కగా ప్లాన్ చేసుకుంటూపోతున్న ఏపీ సీఎం ఇదే నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేయనున్నారు.

YSR Kapu Nestham Scheme Online Application Form | Apply Now

ఈ పథకం ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువునున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రతీ సంవత్సరం 154 రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు కలిపి 75 వేల రూపాయల ప్రభుత్వం తరఫున సహాయం దక్కుతుంది. 

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వారి జీవనోపాధిని పెంచి జీవన విధానాన్ని మెరుగుపరచడమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 2,35,875 మహిళలు ఈ పథకం ద్వారా లబ్దిపొందే పొందబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మరి కొద్ది నిమిషాల్లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బుని నేరుగా పంపిస్తారు. 

ఇకపోతే దీనికి లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయల కన్నా తక్కువ ఉండాల్సి ఉండగా… పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల రూపాయల కన్నా తక్కువ ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి వైయస్సార్ కాపు నేస్తానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి పేరు మీద ఎటువంటి భూములు ఉండకూడదు మరియు 750 చదరపు అడుగులలోపా నివాసస్థలం ఉండవచ్చు.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!