NewsOrbit
న్యూస్

బిగ్ బ్రేకింగ్ : బంజారాహిల్స్ పోలీసుల మీదకి కుక్కల్ని వదిలిన వైకాపా నేత PVP ??

ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో జరిగిన ఓ ఇంటి వివాదానికి సంబంధించి వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ పై (పీవీపీ) పై అనేక ఆరోపణలు రావటం అందరికీ తెలుసు. ఏకంగా అవతలి వ్యక్తిని చాలా దారుణంగా భయబ్రాంతులకు గురి చేస్తూ బౌన్సర్లు తీసుకువచ్చి పీవీపీ కైలాష్ అనే వ్యక్తి ఇంటి దగ్గర నానా హడావిడి చేయడం ఆ వీడియో బయటకు రావడం జరిగింది. మీడియాలో కూడా ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆ పంచాయతీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం జరిగింది.

 

YSRCP Leader PVP - TV9 Teluguఇదిలా ఉండగా ఇటీవల ఆ గొడవ కి సంబంధించి పోలీసులు బాధితుడు కైలాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీ పై కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా పీవీపీ కి పంపించడం జరిగింది. అయితే నోటీసులు అందుకుని పీవీపీ పోలీస్ స్టేషన్ కి హాజరు కాకపోవటంతో స్వయంగా పోలీసులు పీవీపీని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లగా…ఇంటికి వచ్చిన పోలీసుల మీదకి పీవీపీని కుక్కలను వదలడంతో…పోలీసులు భయపడి వెనుతిరిగారు.

 

దీంతో పీవీపీ ఈ విధంగా నిర్వాకం చేయటంతో ఎస్సై హరీష్ రెడ్డి  జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 353 కింద మరో కేసు నమోదైంది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన వైకాపా నేత ఈ విధంగా పోలీసుల మీద కుక్కలను వదలడంతో తెలుగు మీడియా లో ఈ వార్త వైరల్ గా మారింది. 

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju