NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని 202 పోలింగ్ కేంద్రంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయన నేరుగా ఈవీఎం మెషిన్ వద్దకు వెళ్లి దాన్ని పగులగొట్టారు. ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ కేంద్రంలోని ఏజెంట్ లను బెదిరించి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాధారణంగా ఇటువంటి వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధుల అనుచరులు పాల్గొంటుంటారు. కానీ ఇక్కడ నేరుగా ఎమ్మెల్యేనే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేయడం, అందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఎమ్మెల్యే అడ్డంగా బుక్ అయ్యారు.

పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర స్థాయి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి బ్రదర్స్ ను గృహ నిర్బంధం చేశారు. అయితే మాచర్లలో జరిగిన ఘటనలపై ఈసీ సీరియస్ కావడం, అల్లర్లపై విచారణ ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మెన్ కు సమాచారం లేకుండా ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారు. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లాడని ప్రచారం జరగడంతో తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్ లో ఉన్నానని ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే పిన్నెల్లి.

ఈ క్రమంలో ఈవీఎంలను స్వయంగా ఎమ్మెల్యే ధ్వంసం చేసే దృశ్యాలు వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం అయ్యింది.         ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణ హోమం చేసి, ఏమీ తెలియనట్లు జగన్ రెడ్డి దేశం దాటి పోతే. ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారని టీడీపీ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తర్వాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని టీడీపీ హెచ్చరించింది.

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

https://x.com/JaiTDP/status/1792941713595720073

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే(నా)..!

sharma somaraju