NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో బైక్ రేసింగ్ ప్రమాదంలో పడ్డ జబర్దస్త్ అవినాష్..!!

బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కంటెస్టెంట్ లకు పులుసు కారిపోతున్నాయి. కెప్టెన్సీ టాస్క్ కోసం ఫిజికల్ టాస్క్ లు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇటీవల కంటెస్టెంట్ లు తమ జీవిత కష్టాలను సినిమా స్టోరీ లో రేంజ్ లో ప్రేక్షకులకు ఇతర సభ్యులకు పంచుకుని కంట్లో నుంచి నీరు తెప్పించారు. కాగా తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ రూపంలో భాగంగా అబ్బాయిలకు బైక్ రేసింగ్ పోటీ పెట్టినట్లు తాజా ప్రోమో బట్టి తెలుస్తోంది.

Bigg Boss 4 Telugu: Mukku Avinash Falls Off In Race Of The House Task - Sakshiదీనిలో సంచాలకుడిగా అభిజిత్ వ్యవహరించగా ఈ బైక్ రేసింగ్ కోసం అనేక భయంకరమైన గండాలు దాటుకుని లాస్ట్ కి బైక్ ఏకి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అఖిల్, మెహబూబ్, సోహెల్, కుమార్ సాయి ఈ టాస్క్ ఏదోవిధంగా కంప్లీట్ చేయాలని బరిలోకి దిగారు. అయితే బైక్ ఎక్కటం కోసం మధ్యలో బిగ్ బాస్ పెట్టిన పరీక్షలు చాలా కఠినంగానే ఉన్నట్లు తాజా ప్రోమో బట్టి అర్థం అవుతుంది.

 

అయితే ఈ టాస్క్ లో భాగంగా అవినాష్ బరిలోకి దిగి నానా కష్టాలు పడుతూ చేస్తున్న ప్రయత్నంలో ఒక్కసారిగా ఒకచోట చేతులతో దాటుకుంటూ కాళ్లు గాలిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా చేతులు పట్టు కోల్పోవడం తో పడిపోవడంతో ఇంటి సభ్యులు అందరూ షాక్ అయ్యారు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అన్నది సస్పెన్స్ గా ఉంది.

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju