NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Zika virus: కోవిడ్ కంటే వేగంగా జికా వైరస్ నుంచి వస్తుందా? అసలు కేరళలో ఏం జరుగుతోంది?

Zika virus:  కేరళ లో లో మొదటి వేవ్ భారత్ లోకి ప్రవేశించిన సమయంలో అతి తక్కువ సమయంలోనే అత్యధికమైన ఇన్ఫెక్షన్లు జరిగాయి. ఆ రాష్ట ప్రజలు ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలతో త్వరగానే కోలుకున్నప్పటికీ ముందునుండి ‘నిపా వైరస్’ వంటి కొత్త రకం వైరస్ లు దేశం లోకి ప్రవేశించినప్పుడు కేరళ లో మొట్టమొదటిగా బయటపడడం చూడవచ్చు.

 

Zika virus in Kerala creating tremors

ఇక తాజాగా మనకి పరిచయం ఉన్న ‘జికా వైరస్’ కేరళలో వ్యాపిస్తోంది అన్న వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఒకేరోజు 13 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఒక్క నెలల వయసున్న శిశువులో కూడా ఈ వైరస్ బయటపడింది. కేరళ రాజధాని తిరువనంతపురం నుండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి కొన్ని శాంపిల్స్ పంపించారు. వాటిలో 24 ఏళ్ల గర్భిణీ శాంపిల్ చూసినట్లయితే ఆమె తీవ్రమైన జ్వరం, తలనొప్పి తో బాధపడుతూ ఉండగా అలాగే చర్మంపై ఎర్రటి మచ్చలను గుర్తించారు.

‘ఎయ్డెస్’ అనే ఒక రకమైన జాతి దోమలు నుండి ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. ఇక ఈ దోమలు పగటిపూటే ప్రజలను కుడుతాయి. ఇక ఇవే దోమలు డెంగ్యూ, చికెన్ గున్యా, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. ఇక గర్భిణుల నుండి తమకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వైరస్ సోకిన వారి పుట్టినప్పుడే అంగవైకల్యంతో పుట్టే అవకాశం కూడా ఉంది.

జికా వైరస్ సోకిన వారు రెండు నుండి ఏడు రోజులు లక్షణాలతో బాధపడతారు. అయితే చివరికి వారు కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనికి ఎటువంటి మందు ఇప్పటికీ కనుక్కోలేదు. యునైటెడ్ నేషన్స్ మాత్రం ఎక్కువగా విశ్రాంతి తీసుకొని, ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచించారు. నొప్పి, జ్వరం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే దోమలు మన వైపు రాకుండా చూసుకోవాలి.

ఇక కేరళ అయితే ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది కానీ ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది.

author avatar
arun kanna

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju