NewsOrbit
వ్యాఖ్య

అష్టమ వ్యసనం!

ఒకప్పుడు సప్త వ్యసనాలు అని ఉండేవి
ఇప్పుడు మనం అన్నిటా అభివృద్ధి పొందేవు కదా అంచేత అవికూడా పెరిగేయి
అప్పటి వ్యసనాలు కేవలం పెద్దవాళ్లకే అదికూడా మొగాళ్ళకే
ఎందుకో తెలుసా అప్పుడు టీవీలు మొబైల్ ఫోనులు ఐపాడ్‌లు లేవు
ఇప్పుడు వీటికి చిన్న పెద్ద అడా మొగ  తేడా లేదు
పుస్తకం హస్తభూషణం అన్న మాట పాతది
ఇప్పుడు మొబైల్ హస్తభూషణం
చేతిలో మొబైల్ లేని మనిషి లేదు
నిజానికి ఇది డాక్టర్‌లకూ బిజినెస్ వాళ్ళకీ పోలీసులకూ చాల ఉపయోగం
కానీ మిగిలినవాళ్ళకి యెంత చెడు  చేస్తున్నాయో చెప్పలేము
ఒక చిన్న మచ్చు  తునక
మామనవరాలు ఫ్రెండ్ రెండేళ్ల కూతురిని తీసుకోని వచ్చింది
ఆ పిల్ల ఏడుస్తే నేను అలా బాల్కనీలోకి తీసికెళ్ళి అన్నం పెట్టు అన్నాను
అక్కర్లేదు ఆంటీ అని ఆ తల్లి టీవిలో టామ్ అండ్ జెర్రీ పెట్టింది
ఆ పిల్ల టీవీ చూస్తూ తినేసింది
తరవాత నిద్రకి ఏడిచింది
వెంటనే ఆ తల్లి మొబైల్‌లో పాటలు పెట్టింది
అవి పాటలు కావు సముద్రపు హోరు
అంటే ఆ పాప  రెండేళ్ల ప్పటినుంచి మొబైల్ టీవీకి అలవాటు అవుతున్నది
ఇదీ ఈనాటి  పిల్లల పెంపకం
వాళ్ళని నిందించి లాభం లేదు పెద్దవాళ్ళకి బుద్ధి ఉండాలి
ఇప్పడే పేపర్‌లో చదివేను టీన్ ఏజ్ పిల్లలకి మెసేజీలు  చాటింగ్ వల్ల  సరిగా మాట్లాడం రావడం లేదుట
ఇంటికి ఎవరైనా వస్తే పలకరించడం లేదు
దీన్ని డాక్టర్ భాష లో shyness అంటారుట
పైగా కొన్నాళ్ళకి వినికిడి చూపు తగ్గుతాయిట
వాటి మాట  ఎలా ఉన్నా అసలు ఇంటిలో ఉన్న నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు తలొక ఫోను పట్టుకొని కూర్చుంటారు
మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ పోయింది
ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్లడం బంధువుల దగ్గరకి వెళ్లడం తగ్గిపోయింది
అంతా చాటింగ్
ఇంట్లో పిల్లలు గలగలా తిరుగుతూ ఉంటె ఎంతో  బావుంటుంది
కానీ ఇప్పుడు సందడే లేదు సరదా  అంతకంటే లేదు
అన్నిటికంటే ఘోరం ఆడవాళ్లు టీవీకి అతుక్కుపోయి వంట ఒకపూటే చేస్తున్నారు
టెక్నాలజీ ధర్మం వల్ల అన్నీ ఆటోమేటిక్ వచ్చేయి
గ్రైండర్ రుబ్బుతుంది వాషింగ్ మెషీను బట్టలు ఉతుకుతుంది
గీజరు నీళ్లు కాస్తుంది స్విచ్చి వేస్తె చాలు
ఏసీకి  రిమోట్ టీవీకి రిమోట్ ఒళ్ళు కదలదు
బద్దకం పెరిగిపోయింది బరువు పెరుగుతోంది
బరువు తగ్గడానికి జిమ్‌కి వేలకి వేలు పోస్తారు
ఇంకా గమ్మత్తు కుక్కరు ఆపడానికి టైమర్ పెడుతున్నారు
అంటే అంత  మరుపు  వస్తోంది ఒకచేత్తో ఫోను మాట్లాడుతూ ఒకచేత్తో కూర కలుపుతున్నారు
ఇంతకీ ఏవిటా మాటలు ఏవిటి వండేవు
వంటా వల్లకాడు పనిమనిషి రాలేదు  కుక్కరు పడేసేను కూర కర్రీ పాయింట్ నించి తెప్పిస్తాను
వీళ్ళ మీదే కర్రీపాయింట్‌లు ‌ స్వగృహలు బతుకుతున్నాయి
ఇంత  చెత్త మాటలు వింటే పరమ చికాకుగా ఉంటుంది
ఒక ఇంట్లో నలుగురు ఉంటె ఫోన్ బిల్ ఇంటి అద్దె కంటే ఎక్కువ
ఇది నిజం
ఇళ్లలో ఉండే ఆడవాళ్లూ ఇదే పరిస్థితి
పైగా అవసరం ఉన్నా లేకపోయినా ఆన్ లైనులో కొనడం
పనికిరాని గేమ్స్ ఆడడం  పిల్లలు బైట ఆడుకోవడం మానేసేరు
నలుగురి పిల్లలతో కలవడం లేదు
దానివల్ల ఎవరితో ఎలా ఉండాలో తెలీదు
పదిమందిలో కలిసి ఉండలేరు ఒంటరితనం అలవాటు అయిపోతోంది
టీవీ ఫోన్ వల్ల  లాభాల సంగతి ఎలా ఉన్నా నష్టాలే ఎక్కువ
దీన్ని ఎవరూ ఆపలేరు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి
ఆ టైములో మంచి పుస్తకం చదువుకోవచ్చు
ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు
ఇలా రాస్తూ పోతే  ఒక నవల అవుతుంది
ఈ వ్యసనానికి deaddiction లేదు
మనవే ఒంటిమీద తెలివి తెచ్చుకొని మానెయ్యాలి పిల్లల చేత మానిపించాలి
దానికి చాల ఓపిక తెలివి ఉండాలి
బాగుపడాలన్న కోరిక ఉండాలి
మీరు ఎలాగూ చెడిపోయేరు కనీసం ముందు తరాన్ని బాగుపడనివ్వండి
టీవీ ఫోను ఇవి అవసరాలే కాదనను
కానీ వాటిని మంచికి వాడితే బావుంటుంది
లేకపోతే నష్టపోయేది మనవే
ఆలోచించండి

 

-బీనా దేవి

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment