NewsOrbit
వ్యాఖ్య

ఆకలి “వల”స…!

బతక నేర్పి… కడుపు కాల్చి…
కూలి మింగి… కాటి కంపి…
వలస బతుకుకి మెతుకునివ్వని కరోనా….!
ఏమి సాధించావ్…? ఇంకేమి సాధిస్తావ్…?

మూట కట్టే… మైళ్ళు నడిచే…!
పల్లెకనిపోయే… వల్లకాటికెళ్లే…!
కన్నీటికి కరగక కష్టమిచ్చిన కరోనా…
ఏమి సాధించావ్..? ఇంకేమి సాధిస్తావ్…??

కాళ్ళు అరిగే… కళ్ళు తిరిగే…!
గొంతు ఆరే… చెమట కారే…!
పేద కడుపుకి కూడునివ్వని కరోనా…!
ఏమి సాధించావ్…? ఇంకేమి సాధిస్తావ్…?

పండు పండే… పైకమ్మాయే
పైరు నవ్వే… రైతు ఏడ్చే…!
హలుడి కష్టం రోడ్డునేసిన కరోనా…!
ఏమి సాధించావ్…? ఇంకేమి సాధిస్తావ్..?

రోగమొచ్చే… బెరుకులాయే..!
దావఖాన… నిండెనాయే…!
మనిషి బతుకుకి సవాలిసిరిన కరోనా…!
ఏమి సాధించావ్..? ఇంకేమి సాధిస్తావ్…???

కులము… మతమని విర్రవీగే…
సంఘ స్వామని భజన చేసే…
మనిషి అహముని నేల దించిన కరోనా…!
ఏమి సాధించావ్..? ఇంకేమి సాధిస్తావ్…?

– శ్రీనివాస్ మానెం

author avatar
Srinivas Manem

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment