Poll : ఇళ్ల పట్టాల పంపిణీ పథకంలో 6500 కోట్ల స్కామ్ జ‌రిగింద‌ని టీడీపీ ఆరోపణపై మీ అభిప్రాయం ఏమిటి ??

Share

ఎట్టకేలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభం అయ్యింది. స్థల సేకరణలో వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలుగా నెలలు తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు కావడంతో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతి అనేది తావు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతున్నారు.

What is your opinion on YS Jagan’s new scheme of distributing house pattas

కానీ టీడీపీ మాత్రం ఇది 6500 కోట్ల స్కామ్ వ్యవహారం అనీ జగన్ మోహన్ రెడ్డి భారీగా ఇందులో డబ్బు సంపాదించుకున్నారు అనీ ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకప్పుడు తండ్రి సి‌ఎం గా ఉన్నప్పుడు చేసిన స్కామ్ లనే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు అనీ , ఈ సారి తానే ముఖ్యమంత్రి కాబట్టి రెండు లక్షల కోట్ల ప్రభుత్వం ధనం కాజేయడమే లక్ష్యంగా బరిలోకి దిగారు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది టీడీపీ.

దీనిమీద రోజూ ప్రెస్ మీట్ లు పెడుతూ లోకేశ్ హడావిడి చేస్తుంటే సమాధానం గా కొడాలి నాని కూడా ఒక రేంజ్ లో గొడవ పడుతూ కౌంటర్ రిప్లయ్ లు ఇస్తూ హడావిడి చేస్తున్నారు. వీరిద్దరి హడవీడీ కాసేపు పక్కన పెడితే .. ఇళ్ల పట్టాలు తీసుకుని కొందరు హ్యాపీగా ఉంటే మరికొందరు మాత్రం తమకి పట్టాలు రాలేదు అని బాధ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ని డీల్ చేయడం ఎలా అనేది అర్ధం కాక ప్రతిపక్ష విపక్షాలు కొట్టుకు చస్తున్నాయి.ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని “న్యూస్ ఆర్బిట్” ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.

[yop_poll id=”15″]


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

16 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

50 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

51 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago