32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit

Category : రాజ‌కీయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అధికార వైసీపీ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్..  ఏపిలో 13 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల

somaraju sharma
రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మూడున్నర సంవత్సరాలు దాటింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్) ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోటంరెడ్డి వర్సెస్ ఆదాల ..నెల్లూరు రూరల్ లో హాట్ హాట్ గా వైసీపీ రాజకీయం

somaraju sharma
నెల్లూరు రూరల్ వైసీపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. వైసీపీ రెబల్ గా మారిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం మీడియా ముందుకు వచ్చి వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కోటంరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు కు కేంద్రం అఫిడవిట్.. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
ఏపి రాజధాని అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఫోన్ ట్యాపింగ్ కాదు .. ఫోన్ రికార్డింగ్‌యే .. కోటంరెడ్డి ఆరోపణ తేలిపాయే..!

somaraju sharma
ఫోన్ ట్యాపింగ్ అంశంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం, హైకోర్టుల్లో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ

somaraju sharma
తెలంగాణ సర్కార్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ కోర్టు ఉత్తర్వులను ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

శాప్ ఎండీ ప్రభాకరరెడ్డిపై బదిలీ వేటు

somaraju sharma
శాప్ ఎండీ ప్రభాకరరెడ్డి పై బదిలీ వేటు పడింది. పలువురు డైరెక్టర్ లు ఆయనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్యాప్ ఎండీ ప్రభాకరరెడ్డిని జీఏడీలో రిపోర్టులో చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించిన వైసీపీ ఎంపీ విజయసాయి

somaraju sharma
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యం వల్లే ఏపీకీ తీవ్ర అన్యాయం జరిగిందనీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆరోపించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

somaraju sharma
MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత సింగిల్ బెంచ్ ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురై..

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?

somaraju sharma
YS Jagan: ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ కార్యక్రమం పేరుతో జిల్లాల్లో పర్యటిస్తుండగా, ఆయన తనయుడు, పార్టీ జాతీయ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ .. సోషల్ మీడియాలో ఆడియో వైరల్

somaraju sharma
సినీ హస్యనటుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ నోటి దుల ప్రదర్శించి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ అధికారులపైనా బూతుల పురాణం అందుకున్న సందర్భాలు ఉన్నాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసు నిప్పు

somaraju sharma
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ కార్యాలయానికి అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు .. బందర్ లో ఉద్రిక్తత .. రిమాండ్ ను తిరస్కరించిన కోర్టు

somaraju sharma
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు మాజీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వాలంటీర్లకు మొన్న మంత్రి విశ్వరూప్ .. నేడు మంత్రి ధర్మాన హెచ్చరిక

somaraju sharma
ఏపిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 50 నుండి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్

somaraju sharma
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చేలా హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దంటూ ప్రభుత్వం దాఖలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

somaraju sharma
కేసిఆర్ సర్కార్ నేడు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న వేళ కీలకమైన చివరి బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెడుతోంది. ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో..శాసనసభ వ్యవహారాల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా దళిత బందు, రైతు బంధు.. హామీల వర్షం కురిపించిన కేసిఆర్

somaraju sharma
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా రైతు బంధు, దళిత బందు పథకాలను అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో...
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

somaraju sharma
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్ లోని ఓ ప్రముఖ అనుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ సర్కార్ కీలక లేఖ

somaraju sharma
రాజధాని కేసులు తక్షణమే విచారించాలని కోరుతూ సుప్రీం కోర్టు రిజిస్ట్రారుకు ఏపి సర్కార్ లేఖ రాసింది. రాజధాని పిటిషన్లను వెంటనే మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీం కోర్టులోని అడ్వకేట్ ఆన్ రికార్ట్స్ మెహవూజ్ నజ్కీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

విపక్షాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

somaraju sharma
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణ పై విపక్షాలకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. సమావేశాలను  25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు.. ఎందుకంటే..?

somaraju sharma
Bhuma Akhila Priya:  టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BBC Documentary row: డాక్యుమెంటరీ నిషేదంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

somaraju sharma
BBC Documentary row: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు

somaraju sharma
Adani Enterprises Rout Row: ఆదానీ గ్రూపునకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదిక నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సర్కార్ కు కేంద్రం నుండి షాకింగ్ న్యూస్..! సఖ్యతగా ఉన్నా తప్పని తిప్పలు ఎందుకో..?

somaraju sharma
ఏపిలోని వైసీపీ సర్కార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను విమర్శిస్తున్నా రాష్ట్ర పర్యటనలకు విచ్చేసిన సందర్భాల్లో కేంద్ర మంత్రులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చిన్న పామునైనా పెద్ద కర్తతో కొట్టాలన్న సామెత మాదిరిగా.. నెల్లురు రూరల్ లో కోటంరెడ్డికి ఆ బిగ్ షాట్ తో చెక్ పెట్టిన వైసీపీ

somaraju sharma
నెల్లురు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు వావుటా ఎగురవేసిన ప్రభుత్వంపై తీవ్ర స్థాయి ఆరోపణలు నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. తన ఫోన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ..ఎందుకంటే..?

somaraju sharma
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయంగా శతృవులు. కానీ ఓ రకంగా బంధువులు. అందుకే ఈ సందర్భంలో బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు విజయసాయిరెడ్డి. విషయంలోకి వెళితే.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. బాలినేని మాటలు జగన్ మాటలుగానే భావిస్తున్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

somaraju sharma
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి .. బుధవారం మీడియా సమావేశంలో అందుకు సంబంధించి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ నుండి రాజధాని పాలన ముహూర్తం ఎప్పుడో చెప్పేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..! అసలు మ్యాటర్ ఏమిటంటే..?

somaraju sharma
ఏపిలో రాజధాని అంశం హాట్ హాట్ గా ఉంది. ఓ వైపు ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాజధాని అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహార శైలిపై బాలినేని కీలక వ్యాఖ్యలు .. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు చూపుతానన్న కోటంరెడ్డి

somaraju sharma
నెల్లూరు జిల్లా వైసీపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఆ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) లు అధిష్టానంపై తీవ్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ ఆమోదం .. ఈ సారి రూ.3లక్షల కోట్లతో బడ్జెట్..?

somaraju sharma
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు

somaraju sharma
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని Bసుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆకునూరి మురళి నిద్రపోతుండగా తెల్లావారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి మాజీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం .. బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ను ఉప సంహరించుకున్న సర్కార్  

somaraju sharma
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

BBC Documentary on PM Modi: మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ భారత్ లో నిషేదిత పంచాయతీ సుప్రీం చెంతకు..ఫిబ్రవరి 6న విచారణ

somaraju sharma
BBC Documentary on PM Modi: ప్రధాన మంత్రి మోడీపై బీబీసీ రూపొందిన డాక్యుమెంటరీ ప్రసారాలను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్ల ప్రస్తావనతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ నోట ‘రజనీ’ పంచ్ డైలాగ్ .. తోడేళ్లన్నీ ఏకమైనా సింహం సింగిల్ గానే అంటూ..

somaraju sharma
శివాజీ సినిమాలో ప్రముఖ హీరో రజనీ కాంత్ కుక్కలే గుంపులుగా వస్తాయ్ .. సింహం సింగిల్ గానే వస్తుందంటూ అన్న డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కొనేందుకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ వర్సెస్ సర్కార్ ..తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ..  హైకోర్టును ఆశ్రయిస్తున్న సర్కార్..?

somaraju sharma
తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం అందరికీ తెలిసిందే. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తీవ్రంగా పెరిగింది. సీఎం కేసిఆర్ రాజ్ భవన్ గడప తొక్కేందుకే ఇష్ట పడటం లేదు. రీసెంట్...
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ పై భారత్ నిషేదం ..అంతర్జాతీయంగా విమర్శలు..  పత్రికా స్వేచ్చపై గళం విప్పుతున్న దేశాలు..

somaraju sharma
BBC Documentary: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వచ్చన్ వివాదాస్పదం అయ్యింది. దీనిపై ఇటు భారత్, అటు వివిధ దేశాలు స్పందించాయి. వలసవాదుల మనస్పత్వంగా ఈ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎంపీలను భోజనాలకు ఆహ్వానించిన సీఎం కేసిఆర్ .. ఎందుకంటే..?

somaraju sharma
బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ (ఎంపీలు) సభ్యులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ ప్రగతి భవన్ లో భోజనాలకు ఆహ్వానించారు. ఎంపీలను భోజనాలకు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే .. ఇవేళ మధ్యాహ్నం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

somaraju sharma
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. వట్టి వసంత కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవేళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: మొదటి సారి సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

somaraju sharma
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు లో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక సవాల్ ..ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు(గా)

somaraju sharma
KTR:  తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు .. అవినాష్ రెడ్డి వినతి తిరస్కరణ..?

somaraju sharma
YS Viveka Murder Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నోటీసులు అందుకున్న ఎంపి అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ అధికారుల ముందు హజరైయ్యారు. అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియ షురూ చేసిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

somaraju sharma
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసును ఏపిలోని కడప నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సీబీఐ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కుప్పం పీఎస్ లో కేసు నమోదు

somaraju sharma
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు అయ్యింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిన్న చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బెంగళూరుకు తారకరత్న తరలింపు ..ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

somaraju sharma
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పం మసీదులో ప్రార్ధనలు అనంతరం బయటకు వస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: లోకేష్ పాదయాత్రలో అపశృతి ..సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న

somaraju sharma
Breaking: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. సినీనటుడు, నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీ వరద రాజ స్వామి ఆలయంలో పూజల అనంతరం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: కుప్పం నుండి యువగళం పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్

somaraju sharma
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం కుప్పంలో పాదయాత్రను మొదలు పెట్టారు నారా లోకేష్. తొలుత కుప్పం లక్ష్మీపురం లో శ్రీ ప్రసన్న...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టుకు చేరిన ఢిల్లీ మేయర్ ఎన్నిక పంచాయతీ

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమ్ అద్మీ పార్టీ (ఆప్) చైర్మన్ అభ్యర్ధి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కు బైరెడ్డి బస్తీమే సవాల్

somaraju sharma
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి ఫైర్ అయ్యారు. తనను ముసలోడు అని పవన్ అన్నారనీ, తాను కొండారెడ్డి బురుజు వద్ద పవన్ తో కుస్తీకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం .. అభిమానులకు అభివాదం చేస్తూ..వీడియో వైరల్

somaraju sharma
ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వాహనంపై నిల్చుని అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో బాలకృష్ణ...