NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

” అబ్బే కుదరదు .. తేడా వస్తే వాళ్ళకంటే నేను ఎక్కువ బాధపడతా ” జగన్ ఓపెన్ గా చెప్పేశాడు !

2020-21 ఏడాదికి సంబంధించి వివిధ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. గతంలోనే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ పాదయాత్రలో అదేవిధంగా ఎలక్షన్ ప్రచారంలో సీజన్ ప్రారంభానికి ముందే పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వరి క్వింటాలుకు 1880 రూపాయలు, మిర్చికి 7000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తున్నట్లు… పత్రికా ప్రకటనల ద్వారా తెలిపింది.

YSR Cheyutha will benefit 23 lakh women'- The New Indian Expressమొత్తం ఇరవై నాలుగు గంటలకు ధరలను పత్రికా ప్రకటన ద్వారా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పసుపు పంట క్వింటాలుకు 6850 మద్దతు ధర నిర్ణయించింది. ఫిబ్రవరి నుంచి మే వరకు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మిర్చి పంటను డిసెంబర్ నుంచి మే వరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఉలికి మద్దతు ధర క్వింటాలుకు 770 రూపాయలు నిర్ణయించారు. ఖరీఫ్, ముందస్తు ఖరీఫ్, రబీ సీజన్ లో కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు.

పెసలకు, గ్రేడ్ ఏ ధాన్యానికి, కందులు, మినుములు, జొన్నలు, సజ్జలు,  రాగులు, మొక్కజొన్న అదే విధంగా కొబ్బరి బాల్ వంటి వాటికి ధర నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయొద్దని… ఖజానా గురించి అధికారులు చెప్పిన తరుణంలో జగన్ తెలిపారట. రైతులకు మద్దతు ధర విషయంలో ఎక్కడా కూడా కష్టం రాకుండా చూడాలని రైతు బాధ పడితే వాళ్ళ కంటే ముందు నేను ఎక్కువ బాధపడతా అని ఓపెన్ గా.. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర విషయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ తెలిపారట. వీలుంటే మద్దతు ధర కన్నా ఎక్కువకే కొనుగోలు చేయాలని సూచించారట.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju