NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏబీఎన్ చానెల్ ఆయన కనుసన్నల్లో నడుస్తుందా? 

బీసీ నాయకుడు సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ బీసీ నేత, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య పై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఈశ్వరయ్య పై ప్రసారం చేస్తున్న కథనాలను ఖండించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి శంకర్ నారాయణ ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు కల్పించి కథనాలు ప్రసారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

Minister Shankar‌ Narayana Comments On Chandrababu - Sakshiచంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్ నడుస్తుందని, బీసీ నేతల పై కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజ మెత్తారు. చంద్రబాబు బీసీల పట్ల ఎప్పటినుండో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, బీసీలు హైకోర్టు జడ్జీలుగా కాకుండా అప్పట్లో అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

ఎన్నికలలో టిడిపికి బీసీలు ఓట్లు వేయలేదు అని ప్రస్తుతం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పరిపాలనలో బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాల కంటే జగన్ హయాంలో బీసీలు సంక్షేమ పథకాల వల్ల భారీగా లబ్ధి పొందుతున్నట్లు శంకర్ నారాయణ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమని స్పష్టం చేశారు.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju