NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

SIT అధికారుల దూకుడు .. అమరావతి లో కొందరికి వెన్నులో వణుకు ! 

నవ్యాంధ్ర రాజధాని అంటూ చంద్రబాబు హయాంలో జరిగిన భూ దందా పై వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ఫోకస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి భూములపై ప్రత్యేకమైన కమిటీ వేసి ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం SIT అధికారుల పర్యవేక్షణ లో విచారణ జరుగుతోంది. సిట్ అధికారులు కొద్ది రోజుల నుండి ఈ కేసులో దూకుడుగా వ్యవహరించడంతో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో డిప్యూటీ కలెక్టర్ మాధురితో అరెస్టులు మొదలవటంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారి వెన్నులో వణుకు మొదలైనట్లు సమాచారం. డిప్యూటీ కలెక్టర్ మాధురీ తప్పుడు రికార్డులు సృష్టించి తెలుగుదేశం పార్టీకి చెందిన రావుల గోపాలకృష్ణ తో కుమ్మక్కయి అక్రమంగా 10 ఫ్లాట్లను రిజిస్టర్ చేసి కౌలును కూడా 5.26 లక్షలు చెల్లించినట్టు సిట్ విచారణలో తేలింది.

Dream capital Amaravati turns into a nightmare for farmers - The ...

నకిలీ రికార్డులు సృష్టించారని సిట్ విచారణలో స్పష్టమైన ఆధారాలతో అధికారులు గుర్తించారు. డిప్యూటీ కలెక్టర్ మాధురితో పాటు పనిచేసిన ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో ఉండటంతో SIT అధికారులు వారిని విచారించడానికి రెడీ అవుతున్నారట. అమరావతిలో అసలైన భూముల యజమానులను ఒప్పించడానికి ఎవరైతే ప్రయత్నించారో వారికి బహుమానంగా స్థలాలను అక్రమంగా టీడీపీ నాయకులు కట్టబెట్టినట్లు, కొందరికి రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు SIT అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.

Things to Know about Amaravati: Capital of Andhra Pradesh

ప్రస్తుతానికి అమరావతిలో 150 ఎకరాలు భూ కుంభకోణం జరిగినట్టు సమాచారం. కాగా డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్టుతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల వెన్నులో వణుకు మొదలైనట్లు, ఇదే సమయంలో ఇతర ఉన్నతాధికారులు కూడా విచారణ ఎదుర్కోటానికి భయపడుతున్నట్లు సమాచారం. 

 

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N