NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చైనా కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమెరికా..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా ఎక్కువగా నష్టపోయింది. దేశంలో భయంకరమైన మరణాలు చోటుచేసుకోవడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ సృష్టికర్త చైనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు మండిపడుతూ ఆ దేశం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైరస్ వల్ల అమెరికాలో చాలా నష్టం వాటిల్లడంతో చైనాలో అమెరికా వ్యాపార దిగ్గజాలు పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చేలా మొన్నటి వరకు చర్యలు చేపట్టారు.

 

U.S. orders China to shut Houston consulate as spying accusations ...ఉన్న కొద్దీ ఈ రెండు దేశాల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. చైనా కి వ్యతిరేకంగా ఇప్పటికే గళమెత్తిన అమెరికా దూకుడుగా డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగిపోయే విధంగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హ్యూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయని 72 గంటల్లో మూసివేయాలని అమెరికా హెచ్చరించింది. అమెరికన్ల మేధాసంపత్తి తోపాటు ప్రైవేటు సమాచారాన్ని రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. దీంతో అమెరికా నిర్ణయంపై చైనా మండిపడింది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొంది. 

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju