NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ వద్దు.. తెలంగాణ ముద్దు…!!

కోవడానికి వెళుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సిపిఐ నేత రామకృష్ణ తప్పుపట్టారు. ఇటీవల కరోనా బారిన పడికరోనా చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటే కరోనా బారిన పడిన ఏపీ ప్రజాప్రతినిధులు ఏపీ వద్దు తెలంగాణ ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కరోనా చికిత్స కి సంబంధించి అధికార పార్టీ నాయకులే పొరుగు రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ట్రీట్మెంట్ తీసున డిప్యూటీ సీఎం అంజాద్ భాష వైసిపి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు కూడా హైదరాబాద్ నగరంలో చికిత్స తీసుకోవటం జరిగింది.

Telangana, Andhra Pradesh Coronavirus HIGHLIGHTS: Andhra records ...తాజాగా ఒంగోలు వైసీపీ నేత మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా హైదరాబాద్ నగరంలో అపోలో  చేరారు. దీంతో వైసిపి ప్రజాప్రతినిధులకు ఏపీలో అందిస్తున్న ట్రీట్మెంట్ పై నమ్మకం లేదా అనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఇతర పార్టీలకు చెందిన నాయకులు మరియు కూడా ఈ విధంగా వ్యవహరించడంతో ప్రజా సంఘాలు, మేధావులు నుండి కూడా విమర్శలు వస్తున్నాయి.

ఈ రకంగా అధికార పార్టీ నేతలు వ్యవహరించిన ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు వైద్యం కోసం ఇతర రాష్ట్రం వెళ్లడం సరికాదని సిపిఐ రామకృష్ణ అన్నారు. ఈ విధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని సీఎం జగన్ కి ఇతర రాష్ట్రాలలో అధికార పార్టీ నేతలు కరోనా ట్రీట్మెంట్ తీసుకోవడంపై విమర్శలు సంధించారు. అదే రీతిలో రాష్ట్రంలో ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju