NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చాలా నెలల గ్యాప్ తరవాత ఏపీ ప్రజలకి శుభవార్త చెప్పిన సి‌ఎం జగన్ ! 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో శుభవార్త చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఎంప్లాయిస్ తరహాలోనే సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని గ్రీన్ ఛానల్ లో పెట్టాలని తెలిపారు. అంతేకాకుండా ఈ కాంట్రాక్టు ఉద్యోగస్తులకు సామాజిక, ఆరోగ్య భద్రతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు జగన్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ సొసైటీలు మరియు విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తుల జీతాల విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆర్థిక సమావేశంలో జగన్ తెలియజేశారు. ఇప్పటి వరకు వారికి వస్తున్న జీతాలు మరియు స్థితిగతులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

 

Amaravati: CM YS Jagan reviews preparedness for receiving migrantsఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ విభాగాలు మరియు సొసైటీలో అదేవిధంగా యూనివర్సిటీ లో పనిచేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని సమావేశంలో అధికారులు సీఎం కి వివరించారు. ఎన్నికల ముందు మినిమం టైం స్కేల్ అంటూ హడావిడి చేసిన టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంపై జగన్ దృష్టి పెట్టి త్వరగా ఈ జీవోను అమలు చేయాలని కాంట్రాక్టు ఉద్యోగస్తులకు మేలు చేయాలని డిసైడ్ అయ్యారట.

 

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని జగన్ కి చెప్పిన గాని వాటిని పట్టించుకోకుండా మినిమం టైం స్కేల్ తాను ముఖ్యమంత్రిగా వచ్చిన జులై మాసం నుండి అమలు చేయాలి అని అధికారులకు సూచించారట. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయంతో 2017 మార్చి 31న ఉన్న జీతాలు.. 2019 జులై నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. జూనియర్‌ లెక్చరర్‌కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ. 21,230 అయింది. స్కూల్‌ అసిస్టెంట్‌ జీతం రూ. 10,900 నుంచి 95 శాతం పెరిగి 2019 జులై నాటి నుంచి రూ. 21,230 అయిందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చాలా నెలల నుండి అనేక ఈ విషయం లో ప్రభుత్వం పై పోరాడుతున్నామని మా కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచినందుకు సకాలంలో ఇస్తాం అని హామీ ఇచ్చినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు అంటూ కాంట్రాక్టు ఉద్యోగస్తులు చెప్పుకొస్తున్నారు.

 

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju