NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రం సహకరించకున్నా ప్రగతికి అడుగులు

అమరావతి, జనవరి 30: కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైయాయి. ఈ సందర్భంగా  ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు..

  • రాష్ట్ర విభజన నష్టాల నుండి కొలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తుంది.
  • నాలుగేళ్లలో విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా అమలు కాలేదు.
  • అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
  • వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధి రేటు నమోదు చేశాం. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైంది. అనేక రంగాల్లో ఇప్పటికే సంతృప్తి స్థాయి సాధించాం.
  • మౌళిక, సేవా రంగాల్లో రాష్టం దూసుకువెళుతుంది.
  • ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ మొత్తాన్ని 1000 రూపాయల నుండి రెండు వేలకు పెంచాం. త్రీ వీలర్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇచ్చాం.
  • కేంద్రం అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్‌లలో ఐదు శాతం రిజర్వేషన్‌ను ఒక్క కాపులకే ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
  • స్వయం సహాయక బృంద సభ్యులకు పదివేలు కూడా మంజూరు చేస్తున్నాం.
  • నవ్యాంధ్ర నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
  • కేంద్రం సకాలంలో నిధులు అందించకున్నా, ప్రభుత్వం నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
  • గడచిన నాలుగేళ్ల వ్యవధిలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిపై పది శ్వేతపత్రాలను ఇటీవల విడుదల చేసిన విషయాన్ని గవర్నర్ నరసింహన్ గుర్తు చేశారు.
  • రాష్ట్రంలో మూడు కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తున్నాం.
  • రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం.
  • రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం.
  • ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాం, రెండు వేల డయాలసిస్ సెంటర్‌ల ద్వారా సేవలు అందిస్తున్నాం.
  • వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.
  • ఫిషరీస్ సెక్టార్ 33శాతం అభివృద్ధి సాధించింది.
  • ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
  • కియా కార్ల ఫ్యాక్టరీ రాకతో అనంతపురం జిల్లా రూపు రేఖలు మారనున్నాయని నర్సింహన్ అన్నారు.
  • 2029 నాటికి నెంబర్ ఒన్ రాష్టంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఆయన అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Leave a Comment