NewsOrbit
రాజ‌కీయాలు

ఆ మాజీ మంత్రిపై జగన్ బృందం గురి…!

ap govt targets ex minister in tdp

ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని ఇరుకున పెట్టేలా ప్రభుత్వం, పోలీసులు, కొన్ని వ్యవస్థలు ముందకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు రెండు నెలలుగా.. కొల్లు రవీంద్ర నెల రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే యనమల, అయ్యన్నపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. మరో మాజీ మంత్రి మాత్రం ఏమాత్రం బెదరడం లేదు. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన పనులపై కూడా అవినీతి మరకలు అంటించి లోపల వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. ఆయనే దేవినేని ఉమ.

ap govt targets ex minister in tdp
ap govt targets ex minister in tdp

దేవినేని ఉమపై ప్రభుత్వం ప్రత్యేక గురి..

టీడీపీ హయాంలో ఉమ జలవనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, తర్వాత ప్రభుత్వంపై ఎక్కువ విమర్శలు చేస్తున్నారు ఉమా. ప్రభుత్వాన్ని ప్రతి అంశంలోనూ ఇరుకునబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించడం లేదు. ఇప్పుడు దేవినేన ఉమాను ఉచ్చులో బిగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, పట్టిసీమ, వెలిగొండ్, హంద్రీనీవా.. టెండర్లను బయటకు తీసి ఉమాను ఇరికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని సమాచారం.

దేవినేని చేసిన విమర్శలు ఇవే..

‘గతేడాది వరదల సమయంలో ప్రభుత్వం ఇస్తానన్న 5వేలు ఇవ్వకపోగా.. ప్రస్తుత సమయంలో భోజనం, మంచినీళ్లు కూడా బాధితులకు ఇవ్వడం లేదు. వరదలపై ప్రభుత్వం ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడుతున్నాయా? ఇళ్ల పట్టాల పేరుతో ముంపు ప్రాంతాల్లో భూముల కొనుగోలు చేసి వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఉపాధిహామీ నిధులు మెక్కేసారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంటే కేబినెట్ సమావేశంలో దానిపై ఎందుకు చర్చ జరపలేదు. బుధవారం ఒక్కరోజే 9782 కేసులు, 86 మరణాలు సంభవించాయి. ప్రజాప్రతినిధులు కొందరు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. ప్రజలకు కూడా అదేస్థాయిలో వైద్యం అందించాలి. రాష్ట్రంలో 3లక్షల కేసులు, 3వేలు మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా కేబినెట్‌లో చర్చించ లేదు. ఈ విషయంలో సీఎం జగన్ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు’ అని పత్రికాముఖంగా, ట్విట్టర్ లో విమర్శించారు.

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju