NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి వెనకా ముందూ అటూ ఇటూ ఇంత రాజకీయం నడుస్తోందా ? 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హోం మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు ఇవ్వటం దేశంలోనే సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాకు చెందిన సుచరిత కి జగన్ మంత్రి పదవి ఇచ్చి సీనియర్ నాయకులు అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు చేశారు. అయితే ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్నా సుచరిత రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో నోరు మెదపడం లేదని… కేవలం ఆ పదవిలో కూర్చోపెట్టిన ఇంకో వ్యక్తి చేత మొత్తం తతంగాన్ని ఏపీ ప్రభుత్వం నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mekathoti Sucharita, the Dalit woman Home Minister of Andhra ...హోం మంత్రి పదవిలో సుచరిత ఉన్నాగాని…. గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ కి దగ్గర బంధువు హోమంత్రి చేయవలసిన పనులన్నీ ఆయన తెర వెనకాల నుండి చేస్తున్నట్లు… వార్తలు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందువల్లే ఇటీవల తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో పోలీసులు దళితులపై దాడులు చేసినా గాని దళిత వర్గానికి చెందిన హోం మంత్రి నుండి స్పందన రాలేదని టాక్.

 

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాల నాయకులు చాలావరకూ హోంమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ఒక దళిత నాయకురాలు అయ్యుండి దళితులను కాపాడాల్సిన పొజిషన్ లో ఉన్నా గాని సుచరిత నోరు మెదపకపోవడం, దురదృష్టకరమని దళిత వర్గాలకు చెందిన నాయకులు సీరియస్ అవుతున్నారు. మొత్తంమీద ఏపీలో లో హోం మంత్రి ముందు వెనుక రాజకీయం అటు ఇటు గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఆ మంత్రి పదవిలో ఉండగానే ఆటలో అరటిపండు లాగా సుచరిత పరిస్థితి తయారయిందని చాలామంది అంటున్నారు.

 

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!