NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అస్సలు, ససేమిరా, ఒప్పుకోను పదహారు నెలల పాలనలో జగన్ ఎప్పుడు ఇంత అసంతృప్తిగా లేరు..!!

కరోనా లాంటి కష్టకాలంలో పైగా ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఇలాంటి లో కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా వైయస్ జగన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చే 16 నెలలు కావస్తున్నా క్రమంలో జగన్ అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి తాజాగా ఇటీవల ఓ రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ లో నుండి తేపించుకున్నట్లు సమాచారం.

Andhra CM YS Jaganmohan Reddy Delhi Tirumala Tirupati shrine | India News –  India TVఈ తరుణంలో రిపోర్టులో వచ్చిన ఫలితాలు చూసి జగన్ ఎన్నడూ లేనంతగా అసంతృప్తిగా ఉన్నట్లు వైసీపీ పార్టీలో టాక్. మతాలకు అతీతంగా రాజకీయాలకతీతంగా పార్టీలను కూడా పట్టించుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ఆ తర్వాత కూడా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం లేదని కొంతమంది మధ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు పార్టీకి అనుకూలంగా ఉండే వారికి ఇచ్చే రీతిలో వ్యవహరిస్తున్నట్లు తాజా నివేదికలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో వెంటనే అసలు ససేమిర ఎలాంటి రాజకీయ పార్టీలు చూడకూడదు ప్రతి ఒక్కరికి సంక్షేమలు అందేలా వ్యవహరించాలి ఇలాంటి వాటికి ఒప్పుకోను అని… మంత్రులకు తాజా పరిస్థితుల పై జగన్ అసంతృప్తి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా మంత్రివర్గంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జగన్ అప్రమత్తం అయినట్లు సమాచారం.

 

ఈ విషయంలో చీఫ్ సెక్రటరీ నీలం సహాని ని కూడా ఇన్వాల్వ్ చేసి…. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యే పనితీరు కరెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే రీతిలో సీఎస్ కి జగన్ ఆదేశాలు ఇవ్వటానికి రెడీ అయినట్లు సమాచారం. ఎక్కువగా ఉత్తరాంధ్రలో, రాయలసీమ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయట.

 

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!