NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు టోటల్ కొలాప్స్ అనుకుంటున్న ఆఖరి నిమిషం లో – కాపాడడానికి ఓ ఆపన్నహస్తం !!

2019 ఎన్నికల ఫలితాలు చంద్రబాబు కి పార్టీని నడిపించడానికి మరింత భారాన్ని పెంచే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొనఊపిరితో అన్నట్టుగా చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షనేతగా రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి జంప్ అయిపోయారు. మరోపక్క అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమ పథకాలతో చాలా తెలివిగా ఓటు బ్యాంకు పెంచుకుంటూ మరోపక్క టీడీపీ భూస్థాపితం చేసే రీతిలో ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ పడేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి ఇప్పటివరకు ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే రీతిలో ఏ విధంగాను పైచెయ్యి సాధించలేకపోయింది.

Jail officers Rejects to TDP Chief Chandrababu Request/manatelanganaఇసుక విషయంలోగాని ఇంగ్లీష్ మీడియం విషయంలోగాని పోరాటాలు చేసినా పెద్దగా ప్రజల నుండి స్పందన చంద్రబాబు పార్టీకి రాలేదు. మరోపక్క ప్రస్తుతం బిజెపి పార్టీ చాలా యాక్టివ్ గా మారింది. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మతవిశ్వాసాల చుట్టూ తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. దేవాలయాలపై దాడులు అంతర్వేదిలో రధం దగ్ధం అవటం తో పాటు దుర్గగుడిలో సింహాలు పోవటంతో ప్రభుత్వంపై విమర్శలు భారీ స్థాయిలో వస్తున్నాయి. మరోపక్క వైసీపీ మంత్రులు ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో చేస్తున్న కామెంట్లు ఆ పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. విగ్రహం చెయ్యి విరిగి పోతే నష్టం ఏమిటంట, రథం కాలిపోతే ఇంకో రథం ఇస్తాం, వెండి సింహాలు ఖరీదు అయిదారు లక్షలే గా అన్నటుగా  తీసిపారేసే రీతిలో కామెంట్ చేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో ఈ విషయంలో గనుక చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకువస్తే పార్టీ టోటల్ కొలాప్స్ అనుకుంటున్నా చివరి నిమిషంలో ఈ మత విశ్వాసాల రాజకీయం టిడిపికి మైలేజ్ తీసుకు రావడం గ్యారంటీ అని మేధావులు తెలుపుతున్నారు. అదే రీతిలో రాష్ట్రంలో వైసిపి పార్టీ కీలక ఓటు బ్యాంకుగా ఉండే దళితులపై కూడా వరుస దాడులు జరుగుతూ ఉన్న తరుణంలో….దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు వైసీపీ ని కార్నర్ చేస్తూ రాజకీయాలు చేస్తే కచ్చితంగా దళిత ఓటు బ్యాంకు కూడా ఆపన్నహస్తంగా టిడిపికి మల్లే అవకాశముందని మేధావులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం టిడిపి మళ్లీ పుంజుకోవాలంటే ఇదే సరైన సమయమని అంటున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju