NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే కేటీఆర్ కి బిగ్ బ్యాడ్ న్యూస్..!!

నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. మరోపక్క గ్రేటర్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా మంత్రి కేటీఆర్ కి అప్పజెప్పారు కేసీఆర్. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమీక్షిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి జరగబోయే ఎన్నికల ప్రచారం విషయంలో డిజిటల్ తరహాలో ఎక్కువగా పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే రీతిలో నాయకులు వ్యవహరించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు టాక్.

TRS against CAA, but KTR sees no reason to move apex court- The New Indian  Expressఇదిలా ఉండగా గతంలో మాదిరిగా ఈసారి జరగబోయే ఎన్నికల ఫలితాలు ఉండవని నగర పరిధిలో ఉండే టిఆర్ఎస్ పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పినట్లు పార్టీలో టాక్. ఇదే విషయం ఇటీవల నగరంలో చేసిన సర్వేలో బయటపడినట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలు అనేక రీతులుగా ఇబ్బందులు పడ్డారని అధికార పార్టీ పెద్దగా పట్టించుకోలేదని హైదరాబాద్ వాసులు భావిస్తున్నారట. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో పోలీసులు అనేక కేసులు కూడా పెట్టడంతో టిఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని కొన్ని సర్వేలలో బయటపడింది.

 

ముఖ్యంగా వర్షాల సమయంలో రోడ్డు మొత్తం జలమయం కావడంతో పాటు మ్యాన్ హాల్స్ వలన ప్రాణాలు కూడా పోవడంతో… ఈ ఘటనలు టిఆర్ఎస్ పార్టీకి జరగబోయే ఎన్నికలలో డ్యామేజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చాలా కాలనీలు వర్షాలు పడిన సమయంలో జల దిగ్బంధంకి గురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేటీఆర్ ఏ విధంగా పార్టీని విజయపథం వైపు నడిపిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క టికెట్ కేటాయించే విషయంలో టిఆర్ఎస్ పార్టీలో తాజాగా గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయినట్లు, దీంతో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి టిఆర్ఎస్ పార్టీకి వెళ్లడం అనేది కష్టమే అన్న టాక్ బలంగా వినబడుతోంది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju