NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మమతా బెనర్జీ కి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత..!!

ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయం ‘నబ న్నా’ ముట్టడికి వచ్చిన వందలాది మంది బిజెపి కార్యకర్తలపై మమతా బెనర్జీ సర్కార్ పోలీసుల చేత టియర్ గాస్, నీటి ఫిరంగులు ప్రయోగించడం తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మమతా బెనర్జీ కి వార్నింగ్ ఇచ్చేటట్లు మాట్లాడారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో మమతా బెనర్జీకి రోజులు దగ్గరపడ్డాయి అన్నట్లు వ్యాఖ్యలు చేశారు జేపీ నడ్డా. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పై నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఏంటి అంటూ ప్రశ్నించారు.

Mamata Banerjee's days in power are numbered, BJP will defeat her regime  lock, stock and barrel: JP Nadda | India News | Zee Newsఈ క్రమంలో మమతా బెనర్జీని పలు విధాలుగా హెచ్చరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి స్థానంలో నుండి మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇంటికి పంపి చేస్తారని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. అంతేకాకుండా వామపక్షాల పాలన కంటే మమతా బెనర్జీ పాలనలో రాజకీయ నాయకులపై ప్రత్యర్థులపై విమర్శలు దాడులు పశ్చిమ బెంగాల్ లో మరింత పెరిగాయని పేర్కొన్నారు. మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

 

ఈ విధంగానే రానున్నరోజుల్లో మమతా బెనర్జీ వ్యవహరిస్తే తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లడం గ్యారెంటీ అని జేపీ నడ్డా హెచ్చరించారు. కానీ మరోపక్క పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద గుంపులు ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందువల్లే… నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు టాక్. ఏది ఏమైనా త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో బిజెపి కార్యకర్తలపై మమత సర్కార్ టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ఉపయోగించటం జాతియా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!