నమో కమ్ ఎగైన్
ఢిల్లీ, జనవరి 9: మళ్ళీ మీరే రావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎపిలో ఫ్లెక్సీలు వెలిసిన తరహాలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(నమో) మళ్ళీ రావాలి అంటూ ఏకంగా బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ తాను ధరించిన టీషర్టుపై ముద్రించుకుని బుధవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ చిత్రం వైరల్‌గా మారింది.
previous post
next post