NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సహాయం లేకుండా ప్రధాని అయిపోదాం అనేనా కే‌సి‌ఆర్ ?

2024 Elections: BJP New Plan 1200 MP Seats

తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసిఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలిలో పరిపాలన చేస్తూ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ జనాదరణ పొందుతున్న కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో బలమైన నేతగా ఎదగాలని అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. రాష్ట్రంలో బాధ్యతలను పూర్తిగా తనయుడు కేటీఆర్ చేతిలో పెట్టి కేసిఆర్ కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెక్ పెట్టే రీతిలో వివిధ పార్టీల రాజకీయ నేతలతో మంతనాలు జరపడానికి రెడీ అయినట్లు టాక్ వస్తోంది.

Jagan-KCR meet: Here are the issues the duo likely to discuss on Monday's meeting2019 ఎన్నికల సమయంలోనే దేశం బాగుపడాలంటే కచ్చితంగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెక్ పెట్టాలని కేసిఆర్ పిలుపునివ్వటం అందరికీ తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ అంటూ నానా హడావిడి చేశారు. కానీ ఎందుకో చివరి నిమిషంలో సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్యమం మాదిరి తరహాలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకం చేయడానికి మోడీ సర్కార్ పై నీళ్లు, నిధులు, విద్యుత్ అంటూ పోరాడటానికి కేసిఆర్ సరైన స్కెచ్ వేసినట్లు టాక్ వస్తోంది.

ఈ స్కెచ్ లో భాగంగా దక్షిణాదిలో ఉండే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని కెసిఆర్ భావిస్తున్నారట. ఇదిలా ఉండగా వైయస్ జగన్ హెల్ప్ తీసుకోకుండానే కేసిఆర్ జాతీయస్థాయిలో రాణించాలని అనుకుంటున్నట్లు తెలుగు రాజకీయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో జగన్ సహాయం లేకుండానే ప్రధాని అయిపోదామనే కేసిఆర్ అన్నట్టు సెటైర్లు నెటిజన్ల నుండి వస్తున్నాయట.

 

కారణం చూస్తే దేశంలోనే ఎక్కువ ఎంపీలు కలిగిన నాలుగో అతిపెద్ద పార్టీగా వైసిపి ఉన్న నేపథ్యంలో పైగా పక్క రాష్ట్రం పైగా తెలుగు రాష్ట్రం కావడంతో జగన్ ని కూడా కలుపుకుని పోవాలని, అప్పుడు బెనిఫిట్ ఉంటుందని కేసిఆర్ కి సూచిస్తున్నారట. మరోపక్క ఇటీవల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ మొండిగా వ్యవహరించడంతో కేసిఆర్ జాతీయ స్థాయిలో జగన్ ని లైట్ తీసుకున్నట్లు టాక్ వస్తోంది. పైగా బిజెపి తో బాగా క్లోజ్ గా ఉన్న తరుణంలో జగన్ ని దూరం పెట్టడమే బెటర్ అని ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు టాక్. ఏదిఏమైనా త్వరలోనే నేషనల్ పాలిటిక్స్ కి కేసిఆర్ సన్నద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?