NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

CBI Court: ఈనెల 27 న ఏం జరగబోతుంది..!? కోర్టునే తప్పుదారి పట్టిస్తున్న రెబల్ ఎంపీ..!!

AP Politics: Turning throuth RRR issue

CBI Court: రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ మధ్య ఓ పొలిటికల్ హీరోలా ఫీల్ అయిపోతున్నారు.. రోజూ లైవ్ లు.. ప్రెస్ మీట్లు.. మీడియా కవరేజీలు.. ఓ వర్గం మీడియా ప్రత్యేక కార్యక్రమాలు.. డిబేట్లు నిర్వహిస్తుండడంతో… ఆయన పొలిటికల్ రాజులా ఫీల్ అయిపోతున్నట్టున్నారు.. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నట్టు.. ఆయన ఏది మాట్లాడితే అదే నిజం అన్నట్టు.. కోర్టులు కూడా ఏవ్ ఫాలో అవుతాయన్నట్టు ప్రవర్తిస్తున్నారు.., మాట్లాడుతున్నారు..! ఈరోజు సీబీఐ కోర్టులో విచారణకు వచ్చిన ఓ పిటిషన్ పై ఆయన విడుదల చేసిన వీడియో అటువంటిదే…

CBI Court: RRR Petition Clarifications missing
CBI Court RRR Petition Clarifications missing

CBI Court: పిటిషన్ ఇలా… కోర్టు ప్రొసీజర్ ఇదే..!!

“11 సీబీఐ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని.. తమ పార్టీ పరువుని కాపాడాలని” కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈ రోజు సీబీఐ కోర్టు విచారించింది. పిటిషనర్ తరపు వాదనలు విని, ఈ నెల 27 కి వాయిదా వేసింది.. సాధారణంగా కోర్టు ప్రొసీజర్లు ప్రకారం ఒక పిటిషన్ విచారణకు స్వీకరించిన తర్వాత ప్రతివాదులకు.. థర్డ్ పార్టీకీ నోటీసులు ఇస్తుంది. కౌంటర్లు దాఖలుకు సమయం ఇస్తుంది. అంటే ఈ రెబల్ ఎంపీ పిటిషన్ లో కూడా అదే జరుగుతుంది. ఈరోజు పిటిషనర్ తరపున వాదనలు ఆలకించిన కోర్టు.. ఈ కేసుని విచారణకు స్వీకరించాలా వద్దా!..? అనేది ఈ నెల 27 న వెల్లడిస్తామని.., ఆ తర్వాత ప్రతివాదులకు నోటీసులిస్తామని చెప్పినట్టు తెలిసింది. కానీ దీనిపై రాజుగారు…

CBI Court: RRR Petition Clarifications missing
CBI Court RRR Petition Clarifications missing

బెయిల్ రద్దు తీర్పు 27 న అంటూ..!!

ఈ రోజు మధ్యాహ్నం ఎంపీ రఘురామ విడుదల చేసిన వీడియో ప్రకారం చూసుకుంటే… “నేను వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. మా లాయర్ గట్టిగా వాదనలు వినిపించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలా ..? వద్దా..? అని ఈ నెల 27 కోర్టు తీర్పు చెప్పేస్తుంది” అని ఆయన చెప్పారు. కానీ ఇది అంత సులువు కాదు. ఒక పిటిషన్ పై విచారణ పూర్తిస్థాయిలో జరగకుండా ఏ కోరుతూ అలా వెంటనే తీర్పు చెప్పేయదు. కానీ ఆ ట్రిపుల్ ఆర్ ఎంపీ గారు మాత్రం… తన సంతోషం కోసం.. తన వర్గం సంతోషం కోసం.. సీఎం జగన్ వ్యతిరేకుల సంతోషం కోసం… ఈ వీడేలా రిలీజ్ చేసినట్టున్నారు..!!

author avatar
Srinivas Manem

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju