NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ కష్టం సార్ .. కుదరదు .. మీరేమనుకున్నాసారే చేసేది ఏమీ లేదు ‘ చంద్రబాబు ముందు కుండబద్దలు కొట్టేశారు !

టిడిపి పార్టీ పరిస్థితి రోజు రోజుకు చాలా దయనీయంగా మారిపోతుంది. 2014 ఎన్నికలలో ఘన విజయం సాధించిన 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో పాటు కొద్దిపాటి బలంతో ప్రతిపక్షనికి చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు. దీంతో పార్టీని ముందుకు నడిపించడానికి తల ప్రాణం తోకకు వస్తూనట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా టీడీపీ నాయకులూ వేరే పార్టీ లోకి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు వయసు మీదపడటంతో టిడిపి పార్టీలో ఉన్న నాయకులు ఇక్కడ ఇదే పార్టీలో ఉంటే మన పరిస్థితి… ఆటలో అరటిపండులా అయిపోతుందని భావిస్తున్నారట.

New headache for Chandrababu Naidu? | Judicial, Political news ...రాష్ట్రంలో కీలక నియోజకవర్గాలు గా ఉండే టిడిపి బలమున్న నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు తాజాగా చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో గాని ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీకి ఎదురు లేదు అన్నట్టుగా అప్పట్లో పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో వైసీపీ హవా నడుస్తోంది అని స్వయంగా టిడిపి నాయకులే అధినేత చంద్రబాబు తో అంటున్నారట.

 

ఇటీవల పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు రహస్యంగా భేటీ అయినట్లు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటి అని అంతా ఆరా తీసినట్లు టాక్. ఈ సందర్భంగా “కష్టం సార్ ఇంకా కుదరదు మీరు ఏమనుకున్నా సరే చేసేదేమీ లేదు” అని చంద్రబాబు ముందే  సీనియర్ నాయకులూ తేల్చి చెప్పినట్లు టిడిపి పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షంగా కూడా సరైన రీతిలో ప్రభుత్వం పై పోరాడిన సందర్భాలు లేకపోవడంతో రాబోయే రోజుల్లో….. ఈ రీతిగా అయితే పార్టీని ముందుకు నడిపించడం కష్టమని చంద్రబాబుకి పార్టీ సీనియర్ నేతలు కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు సమాచారం.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!