NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మరోమారు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు..??

అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాలలో చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడం జరిగింది. ఏ విషయంపై కూడా స్పష్టమైన వైఖరి అవలంబించ కుండా బాబు వ్యవహరించిన తీరు 2019 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన అనేక హామీల విషయంలో మాట మారుస్తూ ప్రత్యేక హోదా విషయంలో… వచ్చినా పెద్దగా అభివృద్ధి జరిగిన పరిస్థితి ఎక్కడా లేదని, తర్వాత స్పెషల్ స్టేటస్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని… బాబు మార్చిన మాటలకు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు గట్టిగా ఓటుతో బుద్ధి చెప్పడం జరిగింది.

Will seal Delhi if talks fail, warn farmersఅయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఆ రీతిగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే మొన్ననే కేంద్రం రైతులకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో పార్లమెంటులో అదేవిధంగా రాజ్యసభలో టిడిపి మద్దతు తెలపడం జరిగింది. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని టిడిపి నేతలు రైతుల బిల్ ని సపోర్ట్ చేయడం జరిగింది. పంట పండించిన రైతు అమ్ముకునే విధంగా ఈ బిల్లు ఉండటంతో ఇది రైతులను బానిస సంకెళ్ళ నుండి విడిపించిన బిల్లు అంటూ తెగ పొగిడారు.

 

ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ… అధికార పార్టీ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ… కేంద్రం తెచ్చిన రైతాంగం బిల్ కి ఎలా మద్దతు తెలిపిందని ప్రశ్నించడం తో బాబు యూటర్న్ రాజకీయాలు అంటూ టీడీపీ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్ననే కేంద్రం తీసుకొచ్చిన రైతుల బిల్లుకి మద్దతు తెలిపి ఇప్పుడు కేంద్రం పై వ్యతిరేకత పెరుగుతుందని చంద్రబాబు ఈవిషయంలో పొలిటికల్ మైలేజీ సంపాదించడానికి ఆరాటపడుతున్నారని టీడీపీ ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

 

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju