NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జి విషయంలో చంద్రబాబు సరికొత్త ఎత్తుగడలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు నియోజక వర్గాలను జిల్లాలు గా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా ముందుగానే వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఇన్చార్జిల ను నియమించడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములా నీ చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఈ తరుణంలో ఇటీవల ఇంచార్జు లను ప్రకటించిన చంద్రబాబు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్ ఇంచార్జిగా ప్రకటించిన నెట్టెం రఘురాం పేరుపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు పార్టీలకు పదేళ్లుగా దూరంగా ఉంటున్నారు. 2009 తర్వాత ఎన్నికలలో పోటీ చేయలేదు. అలాంటి నెట్టెం రఘురాంను సడెన్ గా తెర పైకి చంద్రబాబు తీసుకు రావటం టిడిపి వర్గాలను ఆశ్చర్యపరిచినట్లు టాక్. నెట్టెం రఘురాం కృష్ణా జిల్లా నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. 1999 ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.

 

అలాంటి నాయకుడు నీ పిలిచి చంద్రబాబు ఇన్చార్జిగా ప్రకటించడంతో ఆయన ఎందుకు తీసుకున్నారు అని తెగ డిస్కషన్ లు చేసుకుంటున్నారట. విజయవాడ లోక్సభ స్థానం అంటే తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి ఉంటుంది. అందుకే చంద్రబాబు స్పెషల్ గా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ స్థానాన్ని గత రెండు పర్యాయాలుగా టిడిపి గెలుస్తూ వస్తోంది. కేసినేని నాని రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా అన్నట్టుగా విమర్శలు చేసే తరహా రీతిలో వ్యవహరించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఈ నేపథ్యంలో పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా సమస్యలను సరైన రీతిలో పరిష్కరించే విధంగా నెట్టెం రఘురాం ఎన్నికని చంద్రబాబు కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఈ నియోజకవర్గం ఇన్చార్జి విషయంలో దేవినేని ఉమా, కేశినేని నాని పేర్లను ముందుగా పరిశీలించిన గాని చివరాఖరికి నెట్టెం రఘురాంకె చంద్రబాబు మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju