NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి కీలక ఓటు బ్యాంకు జారి పోకుండా చంద్రబాబు నయా ప్లాన్…!!

2019 ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ ఫలితాలు రావడంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం పార్టీని ముందుకు నడిపించడానికి నానా తిప్పలు పడుతున్నారు. పైగా వయసు మీద పడటంతో పాటు పార్టీలో ఉన్న కీలక నాయకులు చాలామంది జంప్ అవుతున్న తరుణంలో మిగతావారిలో అభద్రత భావం ఏర్పడింది. దీంతో దాదాపు అధికారం కోల్పోయాక ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు సంస్థాగత మార్పులు చేయడానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉండటంతో ఆ రీతిగానే అధ్యక్షులను నియమించారు.

TDP chief Chandrababu Naidu announces new parliament presidents in Andhra  Pradesh - India Newsఅయితే మొదటి నుండి టిడిపి పార్టీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలకు ఇటీవల అధికారంలో ఉన్న జగన్ పెద్ద పీట వేస్తూ సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఉండటంతో చాలా వరకు బిసీ వర్గలు జగన్ వైపు మళ్లుతున్నాట్లూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఇప్పుడు తేరుకున్నట్లు ఈ పార్టీకి కంచు’కోటగా ఉండే బీసీ ఓటు బ్యాంకు జారిపోకుండా తాజాగా నియమించిన పార్టీ కొత్త అధ్యక్షులలో వారికే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

 

దాదాపు 25 అధ్యక్ష పదవులలో 10 బీసీలకు చంద్రబాబు కేటాయించడం జరిగింది. దీంతో చంద్రబాబు పార్టీకి అండగా ఉండే బీసీలను ఏమాత్రం వదులుకోకుండా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, కమ్మ సామాజిక వర్గానికి 5 అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి 3, వైశ్య వర్గానికి ఒకటి నియోజకవర్గ అధ్యక్ష స్థానాలను కేటాయించారు. మొత్తంమీద చూసుకుంటే సుమారు 50 శాతం పదవులను బీసీలకు చంద్రబాబు కేటాయించడం జరిగింది. ఇదే రీతిలో కాపులకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు టిడిపి అధిష్ఠానం తెలిపింది.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju