NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : జగన్ పథకాన్ని కాపీ కొట్టిన ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..!!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన పరంగా దేశంలో ప్రముఖ రాజకీయ నేతలకు దిమ్మతిరిగే రీతిలో ఆలోచనలో పడేస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ సర్వే సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలలో కూడా.. ముఖ్యమంత్రిగా పీఠం లో కూర్చున్న తర్వాత టాప్ ఫైవ్ లోనే తన స్థానం ఉండేవిధంగా పరిపాలన చేస్తున్నారు. మరో పక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఎక్కడా కూడా ప్రచారానికి రాకుండా తన పాలనను నమ్ముకుని ఏమాత్రం బెదురు లేకుండా తిరుగులేని విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఈ తరహాలోనే మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలలో జగన్ ఒక్క మీడియా సమావేశం గానీ ఓటు వేయమని ఎక్కడ అడగకుండా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది.

Chief ministers of those two states who copied the Jagan scheme .. !!
Chief ministers of those two states who copied the Jagan scheme

అయితే ఇంతటి విజయానికి కారణం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతగా ఏపీలో జగన్ అందిస్తున్న పథకాలు ఒకపక్క పార్టీని విజయ పథంలో నడిపిస్తూ నేపథ్యంలో … దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగానే తాజాగా జగన్ గత నెల ఫిబ్రవరి మాసం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి డోర్ డెలివరీ తరహాలో రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనకందరికీ తెలిసిందే.

Ys Jagan : మమత, కేజ్రీవాల్ సరికొత్త నిర్ణయం

సరిగ్గా ఇదే పథకాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన మేనిఫెస్టోలో బెంగాల్ వాసులకు హామీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని జరగబోయే ఎన్నికల్లో గెలిపిస్తే ..‘బంగ్లా శోబర్‌.. నిశ్చిత్‌ ఆహార్‌’ అనే పథకం ద్వారా .. ప్రభుత్వం అందించే రేషన్ నేరుగా ఇంటికే చేరుకుంటుందని, రేషన్ కార్డు దారులు అందరూ ఇకపై చౌక ధరల దుకాణాల కి వెళ్లి అక్కర్లేదని మమతా బెనర్జీ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ పథకాన్ని ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ పేరుతో ఢిల్లీలో అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25 వ తారీఖున ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి ఏప్రిల్ మొదటి తారీకు నుండి .. అంతా ఓకే అయితే అమలు చేయడానికి కేజ్రీవాల్ ఆలోచన చేస్తున్నారు. మొత్తంమ్మీద జగన్ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి కాకపోయినా గానీ .. ఏపీలో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో అవ్వటం బట్టి చూస్తే ఏపీలో జగన్ బెస్ట్ పరిపాలన అందిస్తున్నారు అని అందుకు ఇదే నిదర్శనం అంటూ మీడియా పేర్కొంటుంది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?