NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

China: ఆ విషయంలో అమెరికా పై ఎదురుదాడికి దిగిన చైనా..!!

China: ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా వైరస్ విషయంలో మొదటి నుండి అమెరికా .. డ్రాగన్ కంట్రీ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా వైరస్ అంటూ అంతర్జాతీయ మీడియా సమావేశాలలో చైనాపై దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం కొత్తగా అధ్యక్షుడైన జో బైడెన్ కూడా వైరస్ కి మూల కారణం చైనా ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఈ విషయంలో ఇప్పుడు చైనా అమెరికాపై ఎదురు దాడికి దిగింది.

Covid: Why is coronavirus such a threat? - BBC News

ఈ మహమ్మారి ప్రపంచంలోకి రావటానికి మూల కారణం అమెరికా అంటూ ఆరోపిస్తూ.. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో దర్యాప్తు చేయాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకు రావడం జరిగింది. ఇటీవల చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్  మీడియాతో మాట్లాడిన సమయంలో .. అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ తో పాటు ప్రపంచంలో పలు దేశాలలో ఈ వైరస్ పుట్టుక మూలాలు ఉన్నట్టు అనేక నివేదికలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే;

ఇదే క్రమంలో తమ దేశంలో ఈ వైరస్ పుట్టుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో దర్యాప్తు చేయించాలని అప్పట్లో స్వాగతించిన ట్లు .. ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే తరహాలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇదే తరుణంలో ఈ మహమ్మారిపై పోరాటానికి మానవజాతి అంతా కలిసి పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ శుక్రవారం మీడియాతో స్పష్టం చేశారు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju