NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chiranjeevi : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి..??

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi  సినిమారంగంలో అదేవిధంగా తెలుగు రాజకీయాల్లో కీలకంగా రాణించిన సంగతి తెలిసిందే. విభజన జరగక ముందు “ప్రజారాజ్యం” పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన చిరంజీవి విభజన జరిగిన తర్వాత చాలా వరకు సైలెంట్ అయి సినిమాలు చేస్తూ ఉన్నారు.  ఇటువంటి తరుణంలో ఇటీవల తమ్ముడు పవన్ కళ్యాణ్ “జనసేన” పార్టీలోకి  ఆయన వస్తున్నట్లు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ చెప్పటంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో బిజీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అవ్వుతున్నాయి. ఏపీలో పరిస్థితి ఇలా ఉండగా తమిళ Tamil Nadu రాజకీయాల్లో కూడా సరికొత్త వార్త ఒకటి  వైరల్ అవుతుంది.

మేటర్ లోకి వెళ్తే చిరంజీవి సన్నిహితురాలు మరియు ఇష్టమైన హీరోయిన్ రాధిక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ఆమె భర్త శరత్ కుమార్ స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌ రాధిక పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు దీంతో ప్రత్యేక గుర్తుపై రాధిక పోటీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

Chiranjeevi: Megastar Chiranjeevi in ​​Tamil Nadu election campaign .. ??
Chiranjeevi: Megastar Chiranjeevi in ​​Tamil Nadu election campaign .. ??

Chiranjeevi  : ఇంటర్వ్యూలలో చిరంజీవి

చాలా సందర్భాలలో మరియు ఇంటర్వ్యూలలో చిరంజీవి…తన ఫేవరెట్ హీరోయిన్ రాధిక అని చెప్పటం తెలిసిందే. తమిళనాడులో కూడా చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఖచ్చితంగా రాధిక పోటీచేసే నియోజకవర్గం లో చిరంజీవి ఎన్నికల ప్రచారానికి రావడం గ్యారెంటీ అని తమిళ మీడియా వర్గాలలో అదే విధంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోపక్క చిరంజీవి ఎన్నికల ప్రచారం వాటిలో కి వెళ్లే ప్రసక్తే ఉండదని అయితే ఒక వీడియో సందేశం ఇచ్చే అవకాశం ఉంటుందన్న టాక్ కూడా వినబడుతుంది. ఏది ఏమైనా రాధికా కి రాజకీయాలలో చిరంజీవి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

 

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju