Ys Jagan: జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి..!!

Share

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటువంటి కార్యక్రమాలు చేసిన ప్రత్యర్థుల చేత శభాష్ అనిపించేలా చేస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. ప్రపంచ పరిపాలకుల కు కరోనా రూపంలో కొత్త శత్రువు దాపురించిన సమయములో ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న సందేహం లో ఉన్న టైంలో భారతదేశంలో ఢిల్లీ పాలకులు ఏపీలో జగన్ అనుసరించిన విధి విధానాలు అనుసరించటం జరిగిందని.. ఇటీవల వైసిపి నాయకులు పేర్కొనటం జరిగింది. మహమ్మారి కరోనా విషయంలో చాలా వరకు జగన్ అనుసరించిన మార్గాలే దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం జరిగాయని పేర్కొన్నారు.

Today's record-breaking vaccination numbers gladdening': PM Modi as over 85  lakh get Covid jabs- The New Indian Express

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహమ్మారి కరోనా ని ఎదుర్కొనే విషయంలో దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో దేశంలో ఏ రాష్ట్ర  ప్రభుత్వం వ్యవహరించని రీతిలో  జగన్ ప్రభుత్వం..  మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి..  ఇటీవల ఒక్కరోజులోనే  దాదాపు పదమూడు లక్షల మందికి పైగానే వ్యాక్సిన్ పంపిణీ చేయడం..  దేశంలోనే రికార్డు నెలకొల్పినట్లు అయ్యింది.  ఈ నేపథ్యంలో తాజాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ఈ రీతిగా  వ్యాక్సినేషన్ పంపిణీ చేయడం పంపిణీ చేయటం పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read More: YS Jagan: రూటు మార్చుతున్న టీఆర్ఎస్ జ‌గ‌న్ పై ఆ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాజాగా జగన్ ప్రభుత్వం నెలకొల్పిన రికార్డులు పై మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు. వ్యాక్సినేషన్ విషయంలో ఒక్కరోజులోనే 13.72 లక్షల మంది ప్రజలకు.. వ్యాక్సిన్ పంపిణీ చేయటం అనేది మామూలు విషయం కాదని కచ్చితంగా… ఈ మహమ్మారిని ఎదుర్కో వచ్చు అని స్పష్టం చేశారు. మరింతగా వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరింత సహాయం అందాలని.. వైయస్ జగన్ నాయకత్వం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పొగడ్తల వర్షం కురిపించారు.


Share

Related posts

Corona Scam: రోజుకి వంద కోట్లు..! కరోనా స్కామ్ విలువ తెలుసా..!?

siddhu

రిజర్వేషన్‌లనూ రద్దు చేస్తారేమో?

somaraju sharma

మీరు ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా?? అయితే ఇది మీకోసమే!!

Kumar