NewsOrbit
రాజ‌కీయాలు

రెబల్ ఎంపీ చేస్తున్న డ్యామేజ్ ని జగన్ గ్రహించటం లేదా..?

cm jagan silent on mp raghurama krishna raju activities

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని అధిష్టానం ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదనే ప్రశ్న పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నాలుగైదు నెలలుగా వరుస ప్రెస్ మీట్లతో పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నాడు. అయినా.. పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి అక్కడితో ఆగిపోయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. అతని మీద చర్యలు తీసుకునేలా సంప్రదింపులు చేయడం.. బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకునే చేయడం వైసీపీ చేయడం లేదు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్ కు వ్యతిరేకంగా పార్టీలోనే ఉంటూ తవ్వాల్సిన గోతులు తవ్వేస్తున్నారు. మొత్తానికి ఆయన చేస్తున్న డ్యామేజీని పార్టీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

cm jagan silent on mp raghurama krishna raju activities
cm jagan silent on mp raghurama krishna raju activities

జాతీయ మీడియా దృష్టిలో కీలక సమస్యలు..

రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని తెలుగు మీడియా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం టీడీపీ అనుకూల మీడియా మాత్రమే ఆయనకు విరివిగా కవరేజ్ ఇస్తున్నాయి. కానీ.. రఘురామకృష్ణరాజుకు జాతీయస్థాయిలో ఉన్న పరిచయాలు, మీడియా పరిచయాలతో అంతర్గత పరిచయాలతో జాతీయ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. జగన్ పరిపాలనలో జరుగుతున్న తప్పులను ఆయన ఢిల్లీలోని జాతీయ మీడియాలో వచ్చేలా రాయిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోని అంశాలను జాతీయస్థాయిలో హైలైట్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల ఉత్తరాదిలో ఏపీ ప్రభుత్వంపై, రాష్ట్రంపై చులకన భావం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది బయటకకు తెలియని అంశమే. ఏపీ ఎంపీగా ఆయనను పరిణగిస్తారు తప్ప పార్టీలో జరుగుతున్న పరిణామాలను గుర్తించే అవకాశం లేదు. ఇవి ఖచ్చితంగా వైసీపీని డ్యామేజ్ చేసేదే.

అవకాశం కోసం వైసీపీ ఎదురుచూస్తోందా..

పార్టీకి ఇంత నష్టం చేస్తున్నా సీఎం స్పందించకపోవడం.. ఆయనను పట్టించుకోకపోవడం పార్టీకే నష్టం. పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల కేటాయింపులు, ఇసుక రీచ్ ల్లో స్థానిక వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు అని చేసిన వ్యాఖ్యల నుంచీ ఇప్పటివరకూ రఘురామకృష్ణరాజు వైసీపీని దూనమాడుతూనే ఉన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వడం దానిపై రచ్చ జరగడం కూడా జరిగింది. అయితే.. స్పీకర్ కు ఫిర్యాదు చేయడం ద్వారా అనర్హత వేటు వేయడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయనేది ఓ వాదన. అనర్హత వేటు వేయగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తుంది. కానీ.. ఈలోపు చేయాల్సిందంతా చేసేస్తున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.

author avatar
Muraliak

Related posts

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?