NewsOrbit
రాజ‌కీయాలు

రాష్ట్రంలో ఇంకా బతికే ఉంది…”హోదా” రాజకీయం..!!

cm jagan statement on special status makes bjp silent

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల తర్వాత దాదాపుగా తెరమరుగైపోయిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంశాన్ని సీఎం జగన్ మళ్లీ తట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆగష్టు 15 వేడుకల్లో తన ప్రసంగంలో.. ‘పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని కోరుతూనే ఉంటాం. కేంద్రం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా వచ్చే అవకాశం లేదు. అయినా.. హోదాను సాధించే ధృడ సంకల్పంతో ముందుకెళ్తాం. భవిష్యత్తులో అయినా.. కేంద్రం మనసు మారి హోదా ఇస్తుందనే నమ్మకంతో డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యానించారు.

cm jagan statement on special status makes bjp silent
cm jagan statement on special status makes bjp silent

నిజానికి.. దీనిపై ఈసరికే బీజేపీ నాయకులు ఎదురుదాడి చేస్తారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం సైలెంట్ గా ఉన్నారు. అయితే.. పార్టీ సీనియర్ నేత విష్ణువర్దన్‌రెడ్డి మాత్రం ‘ఇలాంటి అబద్ధపు మాటలు, హామీలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తార’ని ప్రశ్నించారు. దీంతో.. విష్ణు బీజేపీ పరువు కాపాడారంటూ పార్టీలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన ఎస్వీబీసీలో లైవ్ రానప్పుడూ మొదటగా గళం వినిపించింది విష్ణు మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై మాట్లాడితే.. జీవీఎల్, కన్నా, పురంధేశ్వరి, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సుజనా.. ఇలా తెర ముందుకు వచ్చేవారు. కానీ.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై.. ముఖ్యంగా సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్లడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీజేపీని కరోనాతో పోల్చిన మంత్రి కొడాలి వ్యాఖ్యలపై కూడా కౌంటర్ వేయలేదు. అంటే.. వైసీపీ-బీజేపీ రాజకీయంగా కలసి వెళ్తున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నందును ప్రత్యేక హోదాపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన రాజీనామాల పర్వం ఇప్పుడు ఉండకపోవచ్చు. ఏపీ విషయంలో రాజకీయంగా బీజేపీ వస్తే.. తాము ప్రత్యేక హోదాపై మాట్లాడతామని సీఎం జగన్ సంకేతాలిచ్చారా అనే వాదనలూ వినిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలనే ఇలా జగన్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

 

 

 

 

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?