NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఏపీ ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన సీఎం జగన్..!!

Subbarao Gupta: Silly Things Made YSRCP Relax

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఫలితాలలో వైసిపి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమలో అదేరీతిలో ఉత్తర, దక్షిణ కోస్తా లో కూడా వైసీపీకి భారీగా ప్రజలు పట్టం కట్టారు. టోటల్ గా చూసుకుంటే ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికలలో.. జగన్ పార్టీ కి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరు లో కూడా వైసీపీ గెలవటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

AP CM Jagan thanks Chiranjeevi

పరిషత్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్న గాని తెలుగుదేశం పార్టీ పెద్దగా ఫలితాలు రాబట్ట లేదు. మరోపక్క జగన్ ఎటువంటి మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా.. కనీసం ప్రజలకు తమ పార్టీకి ఓటు వేయాలని ఒక ప్రకటన చేయకపోయినా గాని ప్రజలు.. వైసిపికి పట్టం కట్టడం పట్ల.. వైసిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పరిషత్ ఎన్నికల ఫలితాలపై సిఎం జగన్ స్పందించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు.

 

ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!