రాజ‌కీయాలు

YS Jagan KTR: ఓకే సమావేశంలో పాల్గొనబోతున్న సీఎం జగన్.. మంత్రి కేటీఆర్..??

Share

YS Jagan KTR: ప్రపంచ వాణిజ్య సదస్సు (WEF) అత్యంత ప్రతిష్టాత్మకంగా స్విజర్లాండ్ లోని దావోస్ లో సమావేశాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు అంతర్జాతీయ ఆయ వాణిజ్య సంస్థల ప్రముఖులు.. పలు రాజకీయ నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ..గత కోన్ని సంవత్సరాల నుండి వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సారి మే నెలకి పోస్ట్ పోన్ అయ్యింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైం ఈ సదస్సు జరుగుతోంది.

Jagan May Be Friend, But… - KTR - Political News

ఈ క్రమంలో ఈ సమావేశానికి జగన్ తో పాటు 17 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మే 22 నుంచి 26 వరకు దావొస్ లో జరిగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి స్టార్టింగ్ లో వైయస్ జగన్ తో పాటుగా తెలంగాణ నుండి  మంత్రి కేటీఆర్ కి కూడా ఫోరం అధ్యక్షుడు బోర్జు బ్రిండే ఆహ్వానం పంపడం జరిగిందట. దీంతో మంత్రి కేటీఆర్ కూడా జరగబోయే ఈ ప్రపంచ వాణిజ్య సదస్సు సమావేశానికి హాజరవడానికి రెడీ అయినట్టు సమాచారం.

Why KTR Wants To Adopt Jagan's Failed Idea?

మే 22 నుంచి 26 వరకు జరగబోయే ఈ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా… పేరుగాంచిన పారిశ్రామికవేత్తలు… రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇండియా నుండి దాదాపు వంద మంది హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఇదే సమావేశానికి హాజరు కానున్నట్లు వార్తలు రావడంతో.. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఇదే సమావేశానికి భారత ప్రధాని మోడీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు.


Share

Related posts

ఏపీ హై కోర్టు లో ఆంధ్ర జ్యోతి ని పర్ఫెక్ట్ గా ఇరికించిన ప్రభుత్వ న్యాయవాది! 

sridhar

Supreme Court: బెయిల్ అయితే ఇచ్చింది..! నోటికి తాళం కూడా వేసింది..!! రఘురామకు సుప్రీం షరతులు ఇవీ..!

somaraju sharma

YSRCP : మా పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్ వసూలు రాజా!వైసిపి రాష్ట్ర నేత సంచలన ఆరోపణలు!!

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar