వైసీపీ కొంప ముంచుతున్నపేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం..!!

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలందరికీ ఇళ్ల పట్టాలు కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి పెద్దగా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా భూసేకరణలో జరుగుతున్న గోల్మాల్ యవ్వారాలు వైసీపీ పార్టీ కొంప ముంచుతున్నాయి. వీటి గురించి తెలుసుకున్న వారు సొంత పార్టీ నేతలే కథలు కథలుగా చెప్పుకుంటూ నట్లు ఏపీలో వార్తలు వినబడుతున్నాయి.

 

2BHK houses for the poor remains a distant dream - The Hinduరాజధాని ప్రాంతం గుంటూరు లో పదహారు వేల లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. అయితే వారికి కేటాయించడానికి నగరంలో స్థలం లేదు. దీంతో సమీపంలో రెండు నియోజకవర్గాలలో భూసేకరణ కి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ తరుణంలో మంచి పరిచయాలు కలిగిన ఓ ప్రజాప్రతినిధి మరో అధికారి కలసి భూసేకరణని తమకు అనుకూలంగా మలుచుకుని కోట్ల రూపాయల దందాకు తెర తీసినట్లు ఏపీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే రీతిలో చాలా చోట్ల వైసీపీ నాయకులు వ్యవహరించినట్లు వార్తలు రావడంతో… సామాన్య ప్రజలలో అధికార పార్టీపై విమర్శలు వస్తున్నాయి. 


Share

Related posts

Chandra Babu : బ్రేకింగ్ : తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

somaraju sharma

husband wife: భార్యాభర్తల మధ్య గొడవల వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం  కలుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్1)

siddhu

కత్రినా కోరిక ఏమిటో తెలుసా?

somaraju sharma