NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎవరో రావాలి… కాంగ్రెస్ దయనీయం..!!

“కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో” అనే నినాదంతో 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రధానిగా బరిలోకి దిగిన మోడీ అదే రీతిలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా కాంగ్రెస్ పార్టీని మోడీ ఓడించడంతో ఇప్పుడు ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు విషయంలో పార్టీ కీలక నాయకులు సతమతమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ గా రాణిస్తున్న సోనియాగాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండటంతో, పార్టీలో ఎవరో రావాలి, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలి, అన్నరీతిలో పరిస్థితి మారిపోయింది.

Lok Sabha Elections 2019: BJP-Sena Race Ahead in Campaign as ...ఇంటీరియం అధ్యక్షురాలిగా సోనియా ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బట్టి చూస్తే ఆమె పదవీకాలాన్ని పొడిగించడం అసాధ్యం అన్న టాక్ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో… పార్టీ చీఫ్ గా రాహుల్ గాంధీ పదవి నుండి తప్పుకోవడం తెలిసిందే. దీంతో పార్టీ అధ్యక్షురాలిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా… ఏడాదిపాటు అనేక అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొని ఏడాదిపాటు రాణించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని విషయాలలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు మరియు పార్టీకి సంబంధించి కీలక విషయాలలో ఆయన ఇచ్చిన ఆలోచనలు గతం కంటే భిన్నంగా ఉండటంతో రాహుల్ గాంధీ కి పార్టీ అధ్యక్షుడిగా రాణించే సత్తా ఉందని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి.

ప్రస్తుతం ఉన్న మీడియా మరియు టెక్నాలజీని తట్టుకుని పార్టీని బలోపేతం చేయాలంటే సరైన నాయకుడు రాహుల్ గాంధీ అని పార్టీలో కీలక నాయకులు కోరుకుంటున్నారు. మరోపక్క మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో…. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు, ఎన్నికల దాకా సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉంటుందని టాక్. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో చాలా దయనీయంగా ఉందని మేధావులు అంటున్నారు. 

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju