NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Covid third wave: థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుందంటే…

Covid third wave: భారత దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. దేశంగా రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అయితే థర్డ్ వేవ్ హెచ్చరికలు మాత్రం జనాలను భయపెట్టేస్తున్నాయి. సెకండ్ వైఫ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. దాదాపు రెండున్నర నెలలు ప్రజలను విపరీతంగా ఇబ్బంది పెట్టేసింది. వేలల్లో మనుషులు చచ్చిపోయారు.

 

Covid third wave to start in Maharashtra
Covid third wave to start in Maharashtra

ఇక మహారాష్ట్ర అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ లో పూర్తిగా వణికిపోయింది. కోవిడ్ వల్ల దేశంలో ఎక్కువగా నష్టపోయింది వాళ్ళే. మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా చోటుచేసుకున్నాయి. ఇక ఈ మూడవ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ బాగా తీవ్రంగా వ్యాపిస్తుందని ఎన్నో రిపోర్టులు వచ్చాయి. ఇందుకు ఊతంగా ఇప్పుడు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు మరొక రిపోర్టుతో ముందుకు వచ్చారు.

రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కేసులు మూడవ వేవ్ లో వస్తాయని తేల్చేశారు. మహారాష్ట్ర కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ బృందం ఈ మేరకు హెచ్చరికను జారీ చేసింది. ప్రభుత్వం కూడా దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన ఆదేశించారు.

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మహారాష్ట్రలో ఈ థర్డ్ వేవ్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఈ ఈ భయంకర వైరస్ వ్యాధి వ్యాప్తికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే సెరో సర్వేను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా కార్యరంగంలోకి దిగింది. అన్ని ప్రాంతాల్లో మందులు. వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు చిన్నారులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని సూచించారు.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!