సిపిఎం అభ్యర్ధుల జాబితా విడుదల

అమరావతి, మార్చి 18: జనసేన పార్టీ పొత్తులో భాగంగా సిపిఎం పార్టీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. సోమవారం నుండి నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం కావడంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అసెంబ్లీ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు.

కురుపాం (ఎస్టీ) – కోలక అవినాష్అ

రకు (ఎస్టీ) – కిల్లో సురేంద్ర

రంపచోడవరం (ఎస్టీ) – సున్నం రాజయ్య

ఉండి – బి. బలరాం

విజయవాడ సెంట్రల్ – సి. హెచ్. బాబురావు

సంతనూతలపాడు (ఎస్సీ) – జాలా అంజయ్య

కర్నూలు     షడ్రక్