NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Flash News: కర్ఫ్యూను పొడిగిస్తూ సరి కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

Flash News: రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ సడలింపు ల పై చర్చ జరిపిన అనంతరం .. సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

Andhra Pradesh to impose night curfew from Saturday, check details here

ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని జూన్ 21 నుండి 30 వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు సమయాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సాయంత్రం ఐదు గంటలకల్లా దుకాణాలన్నీ మూసివేయాలని .. ప్రజలకు సూచించింది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుండి మరుసటి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

author avatar
P Sekhar

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N