రాజ‌కీయాలు

Breaking: ఏపీలో వేసవి సెలవులు మరియు స్కూల్ “రీ ఓపెనింగ్” తేదీలు ప్రకటించిన విద్యాశాఖ..!!

Share

Breaking: ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలో పాఠశాలలకి వేసవి సెలవులు ప్రకటించింది. మే  ఆరవ తారీఖు నుండి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో మే 4వ తారీఖు లోపు అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది. AP School Holidays for Christmas 2021 & Sankranthi (Pongal) 2022అదేవిధంగా జూలై 4వ తారీకు పాఠశాలలు రీఓపెనింగ్ చేస్తున్నట్లు.. తాజాగా నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒంటిపూట బళ్ళు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షలు పూర్తి చేసి.. మే 6 నుండి వేసవి సెలవులు ఇస్తున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఏపీ పాఠశాలలో ఇంగ్లీష్ బోధనలో తరగతులు జరగనున్నట్లు సమాచారం.


Share

Related posts

వైసిపిలోకి ఇద్దరు మాజీలు

sarath

Stalin: గవర్నర్ అధికారాలకు స్టాలిన్ సర్కార్ కత్తెర! ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానుసారమే యూనివర్శిటీ వీసీల నియామకం!

Yandamuri

Balakrishna : బావన, బావమరిదికి వరుస అవమానం!!

Comrade CHE
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar